వామ్మో.. ఒక్క రాత్రి గడిపేందుకు రూ.26 లక్షలా? అంత లగ్జరీ ప్లేస్ ఏదో తెలుసా?
సాధారణంగా ఎంత పెద్ద లగ్జరీ హోటలైనా ఒక రాత్రి ఉండేందుకు ఛార్జ్ చేసేది ఒకటి రెండు లక్షలు ఉండొచ్చు. అయితే తాజాగా ఓ లగ్జరీ సూపర్‌యాచ్‌కు సంబంధించిన ధరలు వైరల్‌గా మారాయి. అక్కడ ఒక్క రాత్రి గడిపేందుకు ఏకంగా రూ.26 లక్షలు చెల్లించాలి. అమన్ గ్రూప్ తన కొత్త ప్రాజెక్ట్ అమన్ ఎట్ సీ ఆవిష్కరించింది. దీని ధరలు సంపన్న ప్రయాణికులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. జనవరి 21న బుకింగ్‌లు ప్రారంభమైన వెంటనే సందడి మొదలైంది. ఈ అల్ట్రా-లగ్జరీ…
