పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. APలో 56, తెలంగాణలో 69 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో FEB 24 వరకు అప్లై చేయండి. వయస్సు 20-28 సంవత్సరాలు. పూర్తి వివరాలు చదవండి.
