Health Tips: డయాబెటిస్ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Health Tips: ఈ రోజుల్లో డయాబెటిస్ సర్వసాధారణమైపోయింది. నలభై ఏళ్ల తర్వాత చాలా మందికి చక్కెర సమస్యలు మొదలవుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా టైప్ 1 ఉన్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగిస్తుంది. డయాబెటిస్‌లో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు పాలు, పెరుగు వంటి పోషకమైన ఆహారాన్ని తినాలా వద్దా అనే దానిపై తరచుగా అపార్థాలు ఉంటాయి. దీని గురించి…
