Prasad Behara : ఆమె చేసిన పనికి మైండ్ పోయింది.. దెబ్బకు ఎలా బతకాలో నేర్చుకున్నా.. ప్రసాద్ బెహరా కామెంట్స్..
నటుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన కంటెంట్, పంచ్ డైలాగ్స్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యారు. దీంతో నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా బిజీ అయ్యారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో పాపులర్ అవుతున్న సమయంలోనే ఇటీవల తన పర్సనల్ విషయాలతో వార్తలలో నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను,…
