క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
అంతకుముందు అమ్రోహాకే చెందిన 11వ క్లాస్ విద్యార్థిని అహానా కూడా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చనిపోయింది. అహానాకి జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. తరచుగా స్థానిక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఆర్డర్ చేసేది. నవంబర్ 28న తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆమె కుటుంబం అమ్రోహాలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో మొరాదాబాద్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు. మొరాదాబాద్‌లో టెస్ట్‌లు చేయగా, ఆమె పేగులు దెబ్బతిని ఆమె కడుపులో…
