ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రాజా సాబ్ సినిమాలో ఆ సీన్స్ కట్.. సెన్సార్ బోర్టు రివ్యూ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం ప్రేక్షుకులు , రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 9న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. సలార్ లాంటి యాక్షన్ సినిమా, కల్కి లాంటి సోషియో ఫాంటసీ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాతో చాలా కాలం…
