ఇంట్లో ఏం చేసిన కలసి రావడం లేదా ?? ఈ చిన్న మార్పులతో అదృష్టాన్ని సొంతం చేసుకోండి
గుమ్మం ముందు ముగ్గు: మన ఇంటి ముఖద్వారం కేవలం ఒక ద్వారం మాత్రమే కాదు, అది ఇంటికి రక్షణ కవచం వంటిది. అందుకే గుమ్మం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి, అందమైన ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. ప్రధానంగా బియ్యపు పిండితో వేసే త్రిశూలం ముగ్గు నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు క్రిమికీటకాలను రాకుండా చేస్తే, ఆధ్యాత్మికంగా ఇది ఇంటికి ఒక మంగళకరమైన కళను తీసుకువస్తుంది. ప్రతిరోజూ ఉదయం…
