ముందుంది అసలైన సినిమా.. మిత్రపక్షాల డ్రామాల మధ్య విజయ్ మనుగడ సాధ్యమేనా?
తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ 108 స్థానాలతో ప్రభంజనం సృష్టించిన విజయ్ (TVK), ఇప్పుడు అధికార పీఠం కంటే అలయెన్స్ రాజకీయం ఎంత కఠినంగా ఉంటుందో రుచి చూస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం పది అడుగుల దూరంలో ఆగిపోవడం విజయ్కు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. గత ఐదు రోజులుగా మద్దతు కోసం వీసీకే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే, విజయ్ను ద్రవిడ పార్టీలు ఇప్పుడే ఆడుకోవడం మొదలుపెట్టాయనిపిస్తోంది. తమిళనాడులో ద్రవిడ…
