ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం.. లక్షలు, కోట్లు కాదు.. దీన్ని ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..
పుస్తకాల ప్రపంచంలో కొన్ని అరుదైన నిధులు ఉంటాయి. కాలం మారినా వాటి విలువ తగ్గకపోగా.. కోట్లాది రూపాయలకు చేరుకుంటుంది. అలాంటి వాటిలో అగ్రస్థానంలో నిలిచే ఒక అద్భుతమైన చారిత్రక నిధే గూటెన్బర్గ్ బైబిల్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకంగా పరిగణించబడే ఈ బైబిల్ విలువ వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ లెక్కల ప్రకారం ఒక పూర్తి గూటెన్బర్గ్ బైబిల్ విలువ 25 మిలియన్ల నుండి 150 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. అంటే…
