తాజావార్తలు
CSK vs SRH IPL 2026 Result: కీలక పోరులో ఓడిన చెన్నై.. ప్లేఆఫ్స్ చేరిన హైదరాబాద్, గుజరాత్

CSK vs SRH IPL 2026 Result: కీలక పోరులో ఓడిన చెన్నై.. ప్లేఆఫ్స్ చేరిన హైదరాబాద్, గుజరాత్

Chennai Super Kings vs Sunrisers Hyderabad Result, IPL 2026: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 181 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్ ఇషాన్ కిషన్ కొండంత అండగా నిలిచాడు. చెన్నై బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం…

Read More
70 ఏళ్ల వయసులోనూ తగ్గని ‘మెగా’ వేగం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వర్కవుట్ వీడియో

70 ఏళ్ల వయసులోనూ తగ్గని ‘మెగా’ వేగం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వర్కవుట్ వీడియో

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ, కష్టపడే తత్వానికి నిలువెత్తు రూపం మెగాస్టార్​ చిరంజీవి. ఏళ్లు గడుస్తున్నా, వయసు పైబడుతున్నా ఆయనలోని ఉత్సాహం మరియు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ రవ్వంతైనా తగ్గలేదు. ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం ఆయన జిమ్‌లో చేస్తున్న కఠినమైన వ్యాయామాలకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఆయన పడుతున్న శ్రమ చూసి అభిమానులతో పాటు…

Read More
జ్యేష్ఠ మాస బడా మంగళవార్: ఒక్క పూజతో ఆర్థిక  కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుందా?

జ్యేష్ఠ మాస బడా మంగళవార్: ఒక్క పూజతో ఆర్థిక కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుందా?

జ్యేష్ఠ మాసంలో శ్రీరామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి కలిసిన పవిత్ర సమయం కాబట్టి, ఈ మాసంలో ఆంజనేయ స్వామి పూజ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ మాసం అనగానే మంగళవారాలు, ముఖ్యంగా ఉత్తరాదిలో బడా మంగళవార్ గా పిలువబడే ఈ మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆరాధనకు అత్యంత విశిష్టమైనవి. జ్యేష్ఠ అంటే పెద్ద అని అర్థం. ఈ మాసంలో చేసే ఆరాధన వల్ల జీవితంలో ఎదురయ్యే పెద్ద కష్టాలు, అలక్ష్మి (దురదృష్టం) తొలగిపోయి, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇంట్లో…

Read More
Royal Enfield: మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఏపీ.. 2,508 కోట్ల పెట్టుబడి, 3 వేల ఉద్యోగాలు

Royal Enfield: మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఏపీ.. 2,508 కోట్ల పెట్టుబడి, 3 వేల ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) రాష్ట్రంలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఏపీ దేశంలో ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఎదుగుతోంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి సుమారు రూ.2508 కోట్ల పెట్టుబడి రానుండగా, వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాంతంలో ఈ కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు…

Read More
Video: బంగ్లా ఆధిక్యం 350+.. కట్‌చేస్తే.. కోపంతో గొడవకు దిగిన పాక్ ప్లేయర్లు.. ఇజ్జత్ తీసుకున్నారుగా..

Video: బంగ్లా ఆధిక్యం 350+.. కట్‌చేస్తే.. కోపంతో గొడవకు దిగిన పాక్ ప్లేయర్లు.. ఇజ్జత్ తీసుకున్నారుగా..

బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు పదే పదే స్లెడ్జింగ్‌కు దిగడం, బంగ్లాదేశ్ బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించడం మ్యాచ్‌లో సెగలు పుట్టించింది. ముఖ్యంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ముష్ఫికర్ రహీమ్ క్రీజులో ఉన్నప్పుడు పాక్ ఆటగాళ్లు వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ షాన్ మసూద్, ముష్ఫికర్…

Read More
Prabhas: ఆ విషయంలో ప్రభాస్‌ను కొట్టేవాళ్లే లేరు

Prabhas: ఆ విషయంలో ప్రభాస్‌ను కొట్టేవాళ్లే లేరు

ప్రభాస్ సినిమా అంటే క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కూడా అలాగే ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అన్నీ ఓకే కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలోనే మేకర్స్ ఛాయిస్ డిఫెరెంట్‌గా ఉంటుంది. ప్యాన్ ఇండియా స్టార్ అయినా.. ప్రభాస్ సినిమాలకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకుండా టాలెంటెడ్ వైపు వెళ్తున్నారు దర్శక నిర్మాతలు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది.. మరి దీనికి కారణమేంటి..? ప్రభాస్ సినిమాలకు ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేసేవాళ్లు. కానీ ఆయన ప్యాన్ ఇండియన్…

Read More
Semiya Payasam: అందరూ చేసే మిస్టెక్ ఇదే.. సేమియా పాయసం చిక్కబడకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Semiya Payasam: అందరూ చేసే మిస్టెక్ ఇదే.. సేమియా పాయసం చిక్కబడకుండా ఉండాలంటే ఇలా చేయండి..

సేమియా పాయసం, భారతీయ వంటకాల్లో ఒక ప్రియమైన తీపి వంటకం.. దీనిని పండుగలలో, ప్రత్యేక సందర్భాలలో, లేదా మామూలు రోజులలో కూడా తయారు చేస్తారు. అయితే, చాలామందికి ఎదురయ్యే ఒక సాధారణ సమస్య ఏమిటంటే, సేమియా పాయసం చల్లారిన తర్వాత చిక్కగా మారి గట్టిపడిపోవడం. ఈ సమస్యను నివారించేందుకు కొన్ని టిప్స్ పాటిస్తే చాలు.. సేమియా పాయసం చిక్కబడకుండా, చల్లారాక కూడా జారుడుగా, రుచికరంగా మారుతుంది.. మీ పాయసం ఎప్పుడూ పర్ఫెక్ట్ టెక్చర్ తో రావాలంటే ఏం…

Read More
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే!

వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే!

ముళ్ల మొక్కలు : ముళ్ల మొక్కలు ఇంటిలో ఉండటం అస్సలే మంచిది కాదు, ఇవి జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతాయి. ముఖ్యంగా ఎవరి ఇంటిలో అయితే ముళ్ల మొక్కలు ఉంటాయో, అవి సానుకూల శక్తిని అడ్డుకుంటాయి. ఆర్థిక సమస్యలు పెంచడం, ఇంటిలో ఉన్నవారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అందుకే వీలైనంత వరకు ముళ్ల మొక్కలను ఇంటిలో పెంచుకోకూడదు. జిల్లేడు మొక్క, పాల కార్చే మొక్కలు : ఇక కొంత మంది ఆయుర్వేద పరంగా…

Read More
Andhra: ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు

Andhra: ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరానికి చెందిన మస్తాన్ వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాతో ఆరు ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. మరోసారి గర్భవతి అయిన కరిష్మాకు స్కానింగ్ మరోసారి ఆడపిల్లే అని తేలింది. దీంతో మస్తాన్ వలి భార్య కరిష్మాకు ఆబార్షన్ చేయించాడు. అప్పటి నుండి భార్య భర్తల మధ్య విబేధాలు మొదలయ్యాయి. నీకు ఆడపిల్లలే పుడుతున్నారంటూ ఆమెను వేధించసాగాడు. ఈ క్రమంలోనే మొదటి ఆడపిల్ల ఉందని ఆమెకు కరిష్మా…

Read More
Weather Report : రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు..

Weather Report : రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ సోమవారం మే 18, 2026న ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాలకు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, మొత్తం అండమాన్ అండ్ నికోబార్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు దగ్గరగా చేరుకున్నాయని స్పష్టం చేసింది.

Read More