IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్.. ముహూర్తం ఫిక్స్..
రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. జులై 15వ తేదీలోగా ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ 1999లో తీసుకొచ్చారు. కానీ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవడం మాత్రం 2002లో ప్రారంభమైంది. మొదటి రోజు వెబ్‌సైట్‌లో కేవలం 29 టిక్కెట్లు మాత్రమే బుక్ చేసుకోగా.. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా ప్రతిరోజూ సగటున 14 లక్షలకు…
