‘నువ్వు ఆర్టిస్టువా లేక కవయిత్రివా?’ UPSC ఇంటర్వ్యూలో IAS గరిమా ముంద్రా దిమ్మతిరిగే సమాధానం
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించాలంటే మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ దశ కూడా కీలకమే. అభ్యర్థులు తమ జ్ఞానంతో పాటు సమయస్ఫూర్తి, ఆలోచనా విధానం, ప్రశ్నలకు సమతుల్యంగా సమాధానం ఇచ్చే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మాక్ ఇంటర్వ్యూలు అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. యూపీఎస్సీ 2023లో 80వ ర్యాంకు సాధించిన గరిమా ముంద్రా పాల్గొన్న మాక్ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం అభ్యర్థుల దృష్టిని ఆకర్షిస్తోంది. డ్రిష్టి ఐఏఎస్ నిర్వహించిన ఈ మాక్ ఇంటర్వ్యూ ద్వారా…
