తాజావార్తలు
గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. కాసేపటికే జిల్ జిల్ జిగేల్!

గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. కాసేపటికే జిల్ జిల్ జిగేల్!

మల్లాపూర్, జూన్ 28 : మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువులో ఆదివారం చేపల వేటకు వెళ్లిన స్థానిక మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. ఏకంగా 15 కిలోల బరువున్న చేప వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక గంగపుత్ర మత్స్యకారుల కథనం ప్రకారం.. గత రెండు నుంచి మూడు సంవత్సరాలుగా పెద్ద చెరువులో నీటి నిల్వలు అధికంగా ఉండటంతో చేపల పిల్లలను కొత్తగా వదలలేదని తెలిపారు. దీంతో ఇప్పటికే చెరువులో ఉన్న…

Read More
రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

సినిమా నటీనటుల జీవితం మనం అనుకున్నట్టు ఉండదు.. కొందరి నటుల జీవితం ఎంతో దయనీయంగా ఉంటుంది. సినిమాల్లో ఉన్నప్పుడు ఉన్నంత విలాసవంతం సినిమా అవకాశాలు లేనప్పుడు ఉండదు. చాలా మంది నటులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు నటులు తమకు రావాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ నటుడు కూడా తనకు రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని, పైగా అడిగినందుకు చంపేస్తామని…

Read More
గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!

గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!

పోస్టాఫీసు ఖాతాదారులకు భారత తపాలా శాఖ పెద్ద ఉపశమనం కలిగించింది. ఇకపై చిన్న మొత్తాల లావాదేవీల కోసం ఎలాంటి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ ఈ-కేవైసీ , బయోమెట్రిక్ విధానం ద్వారా సులభంగా నగదు డిపాజిట్, విత్‌డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూన్ 22 నుంచే ఈ సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన, ఆర్‌డీ , సేవింగ్స్ ఖాతాదారులు ఎలాంటి ‘పే-ఇన్ స్లిప్’…

Read More
సిగరెట్ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు…

సిగరెట్ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు…

ధూమపానం ఆరోగ్యంపై చూపే ప్రభావాలు సిగరెట్ తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు – నిజాలు ఏమిటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పూర్తి సమాచారం. సిగరెట్ – కొన్ని నిమిషాల అలవాటు… జీవితకాల సమస్యలకు కారణమా?https://www.youtube.com/watch?v=rQqGj0f6PoU ప్రస్తుత కాలంలో ధూమపానం చాలా మందికి ఒక సాధారణ అలవాటుగా మారింది. కొందరు ఒత్తిడి తగ్గుతుందని భావించి సిగరెట్ తాగుతారు. మరికొందరు స్నేహితుల ప్రభావంతో ప్రారంభిస్తారు. అయితే, ఈ చిన్న అలవాటు కాలక్రమేణా పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది….

Read More
AIతో టెక్‌ ప్రపంచంలో సంచలనం.. 4 ఏళ్లలో రూ.5.5 లక్షల కోట్ల సామ్రాజ్యం సృష్టించిన 25ఏళ్ల కుర్రాడు!

AIతో టెక్‌ ప్రపంచంలో సంచలనం.. 4 ఏళ్లలో రూ.5.5 లక్షల కోట్ల సామ్రాజ్యం సృష్టించిన 25ఏళ్ల కుర్రాడు!

భారతీయ మూలాలున్న కుటుంబంలో పుట్టి అమెరికాలో పెరిగిన అమన్‌ సాంగర్‌ చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి పెంచుకున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే కోడింగ్‌ నేర్చుకున్న అమన్‌.. ప్రముఖ విద్యాసంస్థ MITలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశాడు. ఇక్కడ చదువుతున్న సమయంలోనే గూగుల్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం దక్కింది. అయితే పెద్ద సంస్థల్లో పని విధానం చాలా నెమ్మదిగా ఉండటంతో, తన ఆలోచనలకు అక్కడ స్వేచ్ఛ లేదని భావించిన అమన్‌ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు MIT…

Read More
Prabhas : ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు..

Prabhas : ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు..

ఈశ్వర్ చిత్రంతో ప్రభాస్ చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటి రోజులను నటుడు కృష్ణ మాయ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అప్పట్లో ప్రభాస్ అమాయకత్వం, అంకితభావం, అలాగే సిగ్గుపడే స్వభావం వంటి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సీన్ల చిత్రీకరణ సమయంలో ప్రభాస్ సిగ్గుపడటం తరచుగా జరిగేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో డిజిటల్ కెమెరాలు లేకపోవడం, ఫిల్మ్ వాడకం చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి “వన్ మోర్” షాట్ అడిగే సందర్భాలు తక్కువగా…

Read More
ఇలాంటి లాస్ట్ ఓవర్ మీ లైఫ్‌లో చూసి ఉండరు! క్రికెట్ హిస్టరీలోనే క్రేజియొస్ట్ ఎండింగ్..

ఇలాంటి లాస్ట్ ఓవర్ మీ లైఫ్‌లో చూసి ఉండరు! క్రికెట్ హిస్టరీలోనే క్రేజియొస్ట్ ఎండింగ్..

క్రికెట్‌లో చాలా మంది అభిమానులకు కిక్ ఇచ్చేది థ్రిల్లింగ్ మ్యాచ్‌లే. మొత్తం మ్యాచ్ ఎలా జరిగినా.. చివర్లో ఉత్కంఠభరిత ముగింపు లభిస్తే.. ఆ రోజు హాయిగా పడుకుంటారు. ఇప్పటికే క్రికెట్ హిస్టరీలో అలాంటి ఎన్నో థ్రిల్లింగ్ మ్యాచ్‌లు చూసిన వారికి ఇప్పుడు చెప్పుకోబోయే మ్యాచ్ మరింత థ్రిల్ అయితే ఇవ్వడం పక్క. ఎందుకంటే అలాంటి ఎండింగ్ దొరికింది ఈ మ్యాచ్‌కి. చివరి ఓవర్‌లో 6 పరుగులు కావాలి. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. టీ20 మ్యాచ్‌లో ఇలాంటి…

Read More
కన్యత్వపొర చిరిగిపోతే బాధితురాలిని తప్పుబట్టలేం.. అత్యాచార కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు..

కన్యత్వపొర చిరిగిపోతే బాధితురాలిని తప్పుబట్టలేం.. అత్యాచార కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు..

అత్యాచార కేసు విచారణలో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాధితురాలి సాక్ష్యం పూర్తిగా నమ్మేదిగా ఉన్నప్పుడు.. కేవలం ఆమె మెడికల్ రిపోర్టులో హైమెన్ చిరిగిపోయి ఉందనే కారణంతో నిందితుడికి బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద రిలీఫ్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు అత్యాచారం అనేది ఒక చట్టపరమైన పదం, వైద్యపరమైన పదం కాదు అని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు దాదాపు 44 ఏళ్ల క్రితం జరిగిన ఒక అత్యాచార…

Read More
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ విశ్వరూపం.. వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టి హిస్టారికల్ రికార్డ్

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ విశ్వరూపం.. వరుసగా 7 మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టి హిస్టారికల్ రికార్డ్

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ జోరు మీదున్నాడు. తన అద్భుతమైన ఫామ్‌తో మైదానంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. గ్రూప్ దశలో జోర్డాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో మెస్సీ ఒక చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించిన ప్రపంచపు మొట్టమొదటి ఆటగాడిగా మెస్సీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ కెప్టెన్సీ…

Read More
Viral Video: లోతు అంచనా వేయకుండా పైనుంచి పూల్‌లోకి డైవ్ కొట్టాడు.. అంతే

Viral Video: లోతు అంచనా వేయకుండా పైనుంచి పూల్‌లోకి డైవ్ కొట్టాడు.. అంతే

  స్నేహితులతో కలిసి సరదాగా వెళ్లిన విహారయాత్ర ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. మహారాష్ట్రలోని మాల్వన్ తాలూకా వైరీ గ్రామంలో ఉన్న ఓ రిసార్ట్‌లో స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన ప్రమాదంలో 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడిని సంగ్లీ జిల్లాకు చెందిన శ్రేణిక్ తకాలేగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శ్రేణిక్ తన స్నేహితులతో కలిసి రిసార్ట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్‌లోకి ఎత్తు నుంచి దూకాడు. అయితే తాను దూకిన ప్రాంతంలో నీటి…

Read More