తాజావార్తలు
నిత్యావసరాలే కాదు.. ప్రాణాలు నిలబెట్టే ఔషధాలలో కూడా కల్తీ

నిత్యావసరాలే కాదు.. ప్రాణాలు నిలబెట్టే ఔషధాలలో కూడా కల్తీ

పాలు, నూనె వంటి నిత్యావసర వస్తువులే కాకుండా, ప్రజల ప్రాణాలను నిలబెట్టే ఔషధాలను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు కిరాతకులు. ఢిల్లీ నుండి గల్లీ వరకు విస్తరించిన ఈ మాయదారి మందుల దందా ప్రజారోగ్య భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించింది. తాజాగా ఢిల్లీ పోలీసులు బీహార్ రాజధాని పాట్నాలో ఒక నకిలీ మందుల తయారీ ఫ్యాక్టరీని గుట్టురట్టు చేశారు. పెద్దమొత్తంలో నకిలీ మాత్రలు, సిరప్‌లు, ఖాళీ సీసాలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్‌ను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది నిందితులను…

Read More
మహిళను చంపేందుకు కత్తితో ఇంట్లోకి వెళ్లిన దొంగ అరెస్ట్

మహిళను చంపేందుకు కత్తితో ఇంట్లోకి వెళ్లిన దొంగ అరెస్ట్

అనంతపురంలో ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళను హత్య చేయాలనే ఉద్దేశంతో కత్తితో ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దొంగ చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఇటీవల, ఒక మహిళను లక్ష్యంగా చేసుకుని ఆమె ఇంట్లోకి కత్తితో ప్రవేశించాడు. హత్యాయత్నం చేసేందుకు యత్నించగా, అతడి దుశ్చర్యలు మొత్తం కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో…

Read More
అంబటి మౌనికకు కాపు నేతల ఆశీర్వాదం

అంబటి మౌనికకు కాపు నేతల ఆశీర్వాదం

మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనికకు గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల సీనియర్ కాపు నేతలు మద్దతు పలికారు. ఇటీవల వారి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో సంఘీభావం తెలిపిన నేతలు, ఆమె భవిష్యత్తు ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతు, ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా మౌనిక హోం మంత్రి అనిత, పవన్ కళ్యాణ్‌లను సూటిగా ప్రశ్నించారు. ఆడవారి మర్యాదను దెబ్బతీస్తూ, కాపు మహిళలపై దాడి చేయడం ఏ రకంగా సమంజసమని ఆమె నిలదీశారు. తమ…

Read More
Jr.NTR: ఎంత పని చేశావ్ అన్నా.. ఆ రెండు బ్లాక్ బస్టర్స్ మిస్సైన ఎన్టీఆర్.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నారట..

Jr.NTR: ఎంత పని చేశావ్ అన్నా.. ఆ రెండు బ్లాక్ బస్టర్స్ మిస్సైన ఎన్టీఆర్.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నారట..

తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. తన కెరీర్ లో కథ విన్న తర్వాత సినిమా చేయనని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ తరువాత, ఇతర నటులు ఆ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనను తాను ప్రశ్నించుకున్నాడు, “నేను ఎందుకు చేయలేదు?” అని చాలా సార్లు అనుకున్నారట తారక్. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని…

Read More
Tollywood : 10 సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అందంలో ఊర్వశి.. అయినా పట్టించుకోని టాలీవుడ్..

Tollywood : 10 సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అందంలో ఊర్వశి.. అయినా పట్టించుకోని టాలీవుడ్..

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కానీ ఇప్పటివరకు కేవలం ఒక్క హిట్టు అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. 2016లో విడుదల అయిన మజ్ను…

Read More
Cinema : 11 ఏళ్లుగా బాక్సాఫీస్ శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది.. ట్రెండింగ్ లో టాప్..

Cinema : 11 ఏళ్లుగా బాక్సాఫీస్ శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది.. ట్రెండింగ్ లో టాప్..

నేటి డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎప్పుడు, ఏ పాత చిత్రం ట్రెండింగ్ అవుతుందో ఊహించడం అసాధ్యం. ప్రస్తుతం, దాదాపు 11 సంవత్సరాల క్రితం విడుదలైన అలాంటి ఒక చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా ఆయుష్మాన్ ఖురానా, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలలో నటించిన “దమ్ లగా కే హైషా” . ఇది కాస్త సినిమాగా అనిపించవచ్చు. కానీ మంచి సినిమాలు పాత వైన్ లాంటివి అనేది నిజం. ఆయుష్మాన్…

Read More
Veg Omelet: గుడ్డు లేకుండా ఆమ్లెట్ తిన్నారా? ఈ చిన్న ట్రిక్స్‌తో వెజ్ ఆమ్లెట్ అదిరిపోతుంది!

Veg Omelet: గుడ్డు లేకుండా ఆమ్లెట్ తిన్నారా? ఈ చిన్న ట్రిక్స్‌తో వెజ్ ఆమ్లెట్ అదిరిపోతుంది!

శనగపిండి అట్టుకు, ఈ వెజ్ ఆమ్లెట్‌కు చాలా తేడా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో ఫ్లఫీగా, సాఫ్ట్‌గా వచ్చే వెజ్ ఆమ్లెట్ విశేషాలేంటో తెలుసుకుందాం. బ్రేక్ ఫాస్ట్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆమ్లెట్. అయితే, గుడ్డు తినని వారు ఈ రుచిని మిస్ అవుతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం వంటింట్లో దొరికే పిండి పదార్థాలతోనే అచ్చం ఎగ్ ఆమ్లెట్‌ను తలపించేలా ఒక వెరైటీ వంటకాన్ని సిద్ధం చేయవచ్చు. ఇది మామూలు శనగపిండి రొట్టెలా కాకుండా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా…

Read More
OTT Movie: ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయినే.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్

OTT Movie: ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయినే.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్

ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలైతే మరీనూ. థియేటర్లు అయినా, ఓటీటీలయినా మలయాలం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కు షేక్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీనే. పలువురు స్టార్స్ నటించిన ఈ సినిమా గతేడాది నవంబర్ లో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో ఈ మూవీ మలయాళం ఆడియెన్స్ కు మంచి థ్రిల్…

Read More
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. అన్‌క్లెయిమ్డ్ సొమ్మును ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు ఈపీఎఫ్‌కు ఎలాంటి కాంట్రిబ్యూషన్ అందించకపోయినా లేదా ఎలాంటి క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేయపోయినా ఆ అకౌంట్లు ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతాయి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇన్ ఆపరేటివ్ అకౌంట్‌గా పరిగణిస్తుంది. ఇలాంటి అకౌంట్లలో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నారు. చాలామంది…

Read More
Jabardasth: డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై! ఎవరో తెలుసా?

Jabardasth: డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై! ఎవరో తెలుసా?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోని ఆర్థికంగా స్థిరపడ్డారు.. గతంలో జబర్దస్త్ లో స్కిట్స్ చేసిన సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు ఇప్పుడు సినిమాల్లో మెరుస్తున్నారు. హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా, నిర్మాతలుగా, డైరెక్టర్లుగా.. ఇలా తమకు అచ్చొచ్చిన రంగాల్లో…

Read More