Viral Video: లోతు అంచనా వేయకుండా పైనుంచి పూల్‌లోకి డైవ్ కొట్టాడు.. అంతే
స్నేహితులతో కలిసి సరదాగా వెళ్లిన విహారయాత్ర ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. మహారాష్ట్రలోని మాల్వన్ తాలూకా వైరీ గ్రామంలో ఉన్న ఓ రిసార్ట్‌లో స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన ప్రమాదంలో 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడిని సంగ్లీ జిల్లాకు చెందిన శ్రేణిక్ తకాలేగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శ్రేణిక్ తన స్నేహితులతో కలిసి రిసార్ట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్‌లోకి ఎత్తు నుంచి దూకాడు. అయితే తాను దూకిన ప్రాంతంలో నీటి…
