గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు దేశాలు!
ఇది ఆల్‌మోస్ట్ లాక్‌డౌనే. కరోనా మహమ్మారొక్కటే లేదంతే. మన దగ్గర మరీ అంత సిచ్యుయేషన్ లేదు గానీ.. కొన్ని దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సీరియస్‌గా అప్లై చేస్తున్నారు. హాలిడేస్ ఇచ్చేస్తున్నారు స్కూళ్లు కాలేజీలకు రావొద్దని. వియత్నాంలో పెట్రోల్, డీజిల్ సేవ్ చేయడానికి ఉద్యోగులను, సాధారణ ప్రజలను కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పింది. యూరప్ కంట్రీస్ కూడా గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించే ఆలోచనలో ఉన్నాయి. బంగ్లాదేశ్.. ఆల్రడీ కరెంట్‌ను ఆదా చేయడానికి,…
