తాజావార్తలు
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం వేళ చైనాకు చెందిన ప్రముఖ విద్యావేత్త జుయెకిన్ జియాంగ్ చేసిన సాహసోపేతమైన అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. దుబాయ్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలుతుందని, ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు పరాభవం తప్పదని ఆయన విశ్లేషించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా, పన్నులు లేని సురక్షిత ప్రాంతంగా దుబాయ్‌కు ఉన్న ఇమేజ్ త్వరలోనే పటాపంచలు కాబోతోందని జియాంగ్ తెలిపారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘దుబాయ్ ఒక…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

Banks: బ్యాంకింగ్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. మినిమం బ్యాలెన్స్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన

సామాన్య కస్టమర్లకు బ్యాంకులు షాకిస్తున్నాయి. వారి జేబులకు ప్రైవేట్ బ్యాంకులు భారీ చిల్లులు పెడుతున్నాయి. బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న కారణం బూచిగా చూపించి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ సాకుతో ఏకంగా వేల కోట్ల రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ బ్యాంకులు. గత మూడేళ్ల కాలంలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖతాదారుల నుంచి ప్రైవేట్ బ్యాంకులు రూ.11 వేల కోట్లు జరిమానా వసూలు చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

మేకలో ఆ పార్ట్‎ను పడేస్తున్నారా.. కానీ, ఆ సీక్రెట్ తెలిస్తే ఎగబడి మరి కొనుక్కుంటారు

మేక లివర్ : మేక మాంసంలో లివర్ తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో అధిక ప్రోటీన్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మేక ముందు కాళ్ళు:  చాలా మంది మేక కాళ్ళలో ఏముంటుందిలే అని బయట పడేస్తారు. కానీ, ఇవే మన శరీరానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఇంకా కండరాల బలానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మేక మెడ భాగం : మేక మాంసంలో అన్నింటి కన్నా మెడ లోనే ప్రోటీన్ అధికంగా…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

చికెన్ గారెలు ఇలా చేస్తే.. అబ్బబ్బా టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు

కావాల్సిన పదార్ధాలు: పావు కిలో చికెన్, అర కప్పు శనగపప్పు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు , కారం, కరివేపాకు, కొత్తిమీర, మసాలా పొడి, నూనెను తీసుకోవాలి. ముందుగా చికెన్‌ తీసుకుని బాగా శుభ్ర పరిచి దానిలో ఉన్నా నీటిని తొలగించి 10 నిముషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపప్పును వేసి మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని కీమాలాగా మెత్తగా…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

గ్యాస్ లేకపోయినా టెన్షన్ అవసరం లేదు.. వంటకు ఇవే బెస్ట్ ఎలక్ట్రిక్ ఆప్షన్స్

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో LPG గ్యాస్ కొరత ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇంకా, గ్యాస్ సిలిండర్ల ధరను 60 రూపాయలు పెంచారు. అటువంటి పరిస్థితిలో పెరుగుతున్న ధరలు, LPG సిలిండర్ల కొరతను ఎదుర్కోవడానికి ఆధునిక విద్యుత్ ప్రత్యామ్నాయాలు ఉత్తమ మార్గం. గ్యాస్‌ లేదని మీరు ఆందోళన చెందల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ఎలక్ట్రిక్‌ స్టౌవ్స్‌ అనేకం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు మీరు వంట కోసం ఈ పరికరాలను ఉపయోగించవచ్చు. విద్యుత్తుతో…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

Virat Kohli : స్టేడియంలో ధోనీ, రోహిత్ సందడి.. కానీ కింగ్ కోహ్లీ ఎక్కడ? గైర్హాజరుకు అసలు కారణం ఇదే

Virat Kohli : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనుల పండుగలా సాగింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలవడమే కాకుండా, స్టేడియంలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు మెరవడం ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. అయితే ఈ అపురూప వేడుకలో విరాట్ కోహ్లీ కనిపించకపోవడం అందరినీ కలచివేసింది. ధోనీ, రోహిత్ వచ్చారు కానీ.. విరాట్ ఎందుకు రాలేదు?…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

Money Plant: మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు పక్కా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్: మనీ ప్లాంట్లు కేవలం అందం కోసం మాత్రమే కాదు, మన ఇంట్లోని గాలిని శుద్ధి చేసే ఆక్సిజన్ ఫ్యాక్టరీలు. వాతావరణంలో ఉండే బెంజీన్, ఫార్మాల్డిహైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకరమైన విష వాయువులను ఇవి పీల్చుకుంటాయి. తద్వారా మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. వాస్తు, సానుకూల శక్తి: వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్ ప్రకారం.. మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది ఇంట్లోని ప్రతికూలతను తొలగించి, ఆర్థిక…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?

మనం తినకపోతే కొద్దీ రోజులు ఉండగలం, నీళ్ళు తాగకుండా కూడా బతకగలం. మరి, ఏడాది పాటు పవర్ లేకపోతే ఉండగలమా ? ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనిషి ఎలా ఉంటారో ఇక్కడ చూద్దాం.. ముందు ఫోన్ల నుంచి బయటపడతాము. ఛార్జింగ్ ఉన్న రోజులు వాటిని వాడుతాము. అది అయిపోయాక మెసేజ్, వాట్సాప్ , డేటా, ఇంటర్నెట్ ఇలా మొత్తం పోతుంది. ఇక చేసేదేం లేక కొత్త అలవాట్లను నేర్చుకుంటాము. ప్రతి…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

Indian 3: ఇండియన్‌ 3… శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??

సక్సెస్‌ ఫెయిల్యూర్స్ ని కౌంట్‌ చేసుకుంటూ కూర్చుంటే కాలం ఇట్టే గాయబ్‌ అవుతుంది. వాట్‌ నెక్స్ట్ అంటూ ముందుకు సాగితేనే ఏదైనా జరిగేది.. అని గట్టిగా ఫిక్సయ్యారు కెప్టెన్‌ శంకర్‌. అందుకే ఎవరో తనకు కండిషన్స్ పెట్టడం కాదు.. తాను కూడా ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ ఫ్రేమ్‌ చేశారు. ఇన్నాళ్లూ కాంట్రవర్శీలకు దూరంగా ఉన్న శంకర్‌ ఫ్రేమ్‌ చేసిన రూల్స్ ఏంటి? ఇండియన్‌ త్రీక్వెల్‌కి దాంతో సంబంధం ఏంటి? కమాన్‌ లెట్స్ వాచ్‌… ఇండియన్‌ 3ని దాదాపుగా…

Read More
అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరిగిందంటే?

అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న భీకర పోరులో భాగంగా.. ఇరాన్ దళాలు ఇప్పుడు గల్ఫ్ దేశాలపైనా గురిపెట్టాయి. మంగళవారం ఉదయం దుబాయ్ వైపు మిస్సైళ్లు వస్తున్నాయన్న యూఏఈ ఎయిర్ డిఫెన్స్ వార్నింగ్‌తో క్షణాల్లో ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లను ఖాళీ చేయించారు అధికారులు. దాదాపు ముప్పై నిమిషాల పాటు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను ఎక్కడికక్కడ పూర్తిగా నిలిపివేశారు. ఎప్పుడూ వేలాది మందితో కళకళలాడే చెక్-ఇన్ కౌంటర్లు.. ఒక్కసారిగా బోసిపోయిన భయానక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు ముప్పు…

Read More