తాజావార్తలు
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? బంగారం నిల్వ గురించి చట్టం ఏం చెబుతుందంటే..?

ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? బంగారం నిల్వ గురించి చట్టం ఏం చెబుతుందంటే..?

మన దేశంలో చాలా మంది బంగారు ఆభరణాలను చాలా ఇష్టంగా ధరిస్తారు. వాటిని స్టేటస్‌కు సింబల్‌గా భావిస్తారు. దాదాపు ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్నందున, పెద్ద మొత్తంలో బంగారాన్ని కలిగి ఉండటం వల్ల పన్ను అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయా అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కానీ ఆదాయపు పన్ను రూల్స్‌ మాత్రం బంగారం ఎక్కువగా కలిగి ఉండటం చట్టవిరుద్ధం…

Read More
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్.. సామాన్య ఉద్యోగి తెలుసుకోవాల్సింది ఇదే

అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్.. సామాన్య ఉద్యోగి తెలుసుకోవాల్సింది ఇదే

సొంతింటి విషయంలో మిడిల్ క్లాస్ వ్యక్తి ఎప్పుడూ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకోవాలా..? లేదా ఇండిపెండెంట్ హౌస్ కొనాలా అనే అంశంపైనే ఆలోచిస్తుంటారు. దీనిపై బిజినెస్ నిపుణులు ఏమన్నారంటే.! గతంలో ప్రజలు ఎక్కువగా స్థలాలు కొనుక్కొని ఇళ్లు కట్టుకునేవారు. కానీ ప్రస్తుతం అపార్ట్‌మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఈ రెండింటిలో ఏది మంచిది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇల్లు కావాలా, అపార్ట్‌మెంట్ కావాలా అని అంటే రెండూ సరైనవే. అలాగే రెండూ తప్పు అని కూడా…

Read More
Shikhar Dhawan : గబ్బర్ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న ధావన్

Shikhar Dhawan : గబ్బర్ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న ధావన్

Shikhar Dhawan : టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ మళ్ళీ ప్రేమలో పడ్డారు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్‌తో ఆయన ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరుపుకున్నారు. ఈ విషయాన్ని శిఖర్ ధావన్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “చిరునవ్వుల నుంచి కలల వరకు.. మేము ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాము. మా నిశ్చితార్థం సందర్భంగా మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ ఆయన ఎమోషనల్ పోస్ట్…

Read More
భార్యతో విడాకులు.. బిల్‌ గేల్స్‌ ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఆమెకు ఇచ్చారో తెలుసా? కూర్చోని లెక్కిస్తే జీవితం సరిపోదు..

భార్యతో విడాకులు.. బిల్‌ గేల్స్‌ ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఆమెకు ఇచ్చారో తెలుసా? కూర్చోని లెక్కిస్తే జీవితం సరిపోదు..

బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ మధ్య విడాకుల తర్వాత సెటిల్‌మెంట్‌లో భాగంగా దాదాపు 8 బిలియన్‌ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.71,100 కోట్లు) విలువైన ఆస్తులను బదిలీ చేశారు. కొత్తగా వెల్లడించిన పన్ను దాఖలులో ఈ విషయం వెలుగుచూసింది. 2021లో ఈ జంట విడాకుల ప్రకటన తర్వాత ఆస్తి బదిలీలు ఛారిటబుల్ ట్రస్ట్‌లు, పెట్టుబడి సంస్థల వెబ్ ద్వారా జరిగాయని, దీని వలన వారి 27 సంవత్సరాల వివాహానికి ముగింపు పలికారు. ఆ సమయంలో రెండు…

Read More
T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ..

T20 World Cup 2026: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ..

T20 World Cup 2026: 2026లో భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని బంగ్లాదేశ్ చేసిన వాదనలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తోసిపుచ్చింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు పర్యటనకు ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యక్తం చేసిన భద్రతా…

Read More
Telangana Government: పండుగ వేళ తెలంగాణలో మరో కొత్త పథకం.. అందరికీ ఉచితంగా కిట్.. 22 రకాల వస్తువులు..

Telangana Government: పండుగ వేళ తెలంగాణలో మరో కొత్త పథకం.. అందరికీ ఉచితంగా కిట్.. 22 రకాల వస్తువులు..

తెలంగాణలో విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త అందించారు. ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లల్లో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పిల్లలకు ఉపయోగపడేలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా సీఎం రేవంత్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థులకు కిట్ అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. 22 వస్తువులతో ఈ కిట్ ఉండనుంది. ఈ కిట్‌లో విద్యార్థులకు అవసరమైన వస్తువులన్నీ…

Read More
వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి

వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి

చాలా మందికి బాటిల్‌లో నీళ్లు పెట్టుకుని తరచుగా తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసు పనికి, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేవారు తమ వెంట వాటర్ బాటిల్‌ని క్యారీ చేస్తుంటారు. ప్లాస్టిక్, స్టీల్, గాజు, రాగి లేదా ఫైబర్ ఏదైనా సరే, చాలా మంది బాటిళ్ల లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి బద్ధకంగా ఉంటారు. నెలల తరబడి బాటిళ్లను కడగరు. కానీ, ఇది మంచి సంకేతం కాదు. బాటిళ్లను బయటి నుండి మాత్రమే కడగడం సరిపోదు, లోపలి భాగాన్ని…

Read More
Instant Ariselu: అరిసెలు చేయడం ఇంత ఈజీనా? పాకం, తడి పిండి లేకుండా 15 నిమిషాల్లో నోరూరించే స్వీట్!

Instant Ariselu: అరిసెలు చేయడం ఇంత ఈజీనా? పాకం, తడి పిండి లేకుండా 15 నిమిషాల్లో నోరూరించే స్వీట్!

ఈ సంక్రాంతికి కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? సాంప్రదాయ అరిసెల రుచి ఏమాత్రం తగ్గకుండా, శ్రమ లేకుండా చేసుకునే రెసిపీ ఇది. కేవలం పొడి బియ్యప్పిండి మరియు కొద్దిగా గోధుమపిండి ఉంటే చాలు, పావుగంటలో నోట్లో వేసుకోగానే కరిగిపోయే అరిసెలు రెడీ అయిపోతాయి. అసలు పాకం పట్టకుండా ఈ మ్యాజిక్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పొడి బియ్యప్పిండి: 1 కప్పు బెల్లం తురుము: 1 కప్పు (తీపి ఎక్కువ కావాలంటే మరికొంత) గోధుమపిండి:…

Read More
Diabetes: 14 రోజుల్లో షుగర్‌కు చెక్! భారతీయ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ వెనుక ఉన్న అసలు నిజమిదే!

Diabetes: 14 రోజుల్లో షుగర్‌కు చెక్! భారతీయ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ వెనుక ఉన్న అసలు నిజమిదే!

భారతదేశం త్వరలోనే డయాబెటిస్ రహిత దేశంగా మారబోతుందా? విటమిన్ D2 లోపమే షుగర్‌కు అసలు కారణమని, దాన్ని సరిచేస్తే ప్యాంక్రియాస్ మళ్ళీ మునుపటిలా పనిచేస్తుందని ఒక కొత్త పరిశోధన చెబుతోంది. మెట్‌ఫార్మిన్ వంటి మందులు అవసరం లేదని, కఠినమైన నియమాలు పాటించక్కర్లేదని ప్రచారం జరుగుతున్న ఈ వినూత్న చికిత్స గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఆవిష్కరణలోని సాధకబాధకాలను ఒకసారి పరిశీలిద్దాం. వైద్య పరమైన సందేహాలు సాధారణంగా టైప్-2 డయాబెటిస్ అనేది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. దీనిని…

Read More
Liquor Price :పండుగ వేళ మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఎంతంటే..?

Liquor Price :పండుగ వేళ మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఎంతంటే..?

ఏపీలో మందుబాబులకు కిక్కు దిగే వార్త. ప్రభుత్వం మద్యం ధరలను ఒక్కసారిగా భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ వేళ మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పండగ సమయంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. ఈసారి పండక్కి మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. పండక్కి ఇంటికెళ్లినవారు సరదాగా తమ స్నేహితులతో మద్యం తాగుతూ చిల్ అవుతూ ఉంటారు. ఇక కోళ్ల పందేలు జరిగే ప్రాంతాల్లో మద్యం ఏరులై పాలుతూ…

Read More