Telangana Government: సంక్రాంతి వేళ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. బ్యంకు ఖాతాల్లోకి డబ్బులు రిలీజ్.. అందరూ చెక్ చేస్కోండి..
సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు తీపికబురు అందించింది. రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసింది. రైతులు పండించే సన్న బియ్యం వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామంటూ రైతులకు గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీని మేనిఫెస్టోలో కూడా పొందుపర్చింది. అందుకు అనుగుణంగా అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గత ఏడాది కూడా సన్నబియ్యం పండించిన రైతులకు…
