మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం?
సోషల్ మీడియాతో హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారా..? ట్విట్టర్, ఇన్స్టాతో వచ్చే లాభాల కంటే వాళ్లకు నష్టాలే ఎక్కువగా ఉన్నాయా..? ప్రశాంతంగా ఉన్న లైఫ్ను సోషల్ మీడియా బాగా డిస్టర్బ్ చేస్తుందా..? అందుకే సడన్ బ్రేక్స్ తీసుకుంటున్నారా..? 100 కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియాకు రామనేంత రచ్చ ఏం జరుగుతుందక్కడ..? సోషల్ మీడియాకు రెగ్యులర్ బ్రేక్స్ ఇస్తున్నారు హీరోయిన్లు. అందులో వచ్చే లాభాల కంటే నష్టాలతోనే విసిగిపోయామంటున్నారు బ్యూటీస్. ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు, AI మిస్ యూజ్,…
