సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు.. హాజరైన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి
విలువల ఆధారిత విద్యను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ సద్గురు శ్రీ మధుసూదన సాయి అందిస్తున్న సేవలు దేశానికే ఆదర్శమని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి కొనియాడారు. సత్యసాయి గ్రామంలోని ప్రేమామృతం సభాభవనంలో వైభవంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాల్లో సద్గురు అందిస్తున్న నిరంతర సేవలను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. సద్గురు శ్రీ మధుసూదన సాయి నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ…
