ఎండు చేపలు సూపర్ఫుడ్.. కానీ.. వీరు మాత్రం అస్సలు తినకూడదు.. ఎందుకంటే..
ఎండుచేపలు (Dry Fish) అంటే చాలా మందికి ఎంతో ఇష్టమైన ఆహారం. వీటి రుచి, వాసన కొందరికి నచ్చకపోయినా, ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అందరికీ ఇవి మేలు చేయవని, కొందరు ఖచ్చితంగా ఎండుచేపలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ఆధారంగా ఎండుచేపల వల్ల కలిగే ప్రయోజనాలు.. ఎవరు వీటిని తీసుకోకూడదో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. వాస్తవానికి ఎండు చేపలలో ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు…
