తాజావార్తలు

IND vs WI 1st T20I: వెస్టిండీస్ ఆలౌట్.. భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్

IND vs WI 1st T20I: భారత్ వర్సెస్ వెస్టిండీస్ (India vs West Indies) తొలి T20Iలో టీమిండియా ముందు వెస్టిండీస్ 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు కీలక దశల్లో వికెట్లు తీస్తూ వెస్టిండీస్ బ్యాటర్లను ఎక్కువసేపు క్రీజులో నిలవనివ్వలేదు. కెప్టెన్ షాయ్ హోప్ అర్ధ సెంచరీతో ఇన్నింగ్స్‌కు బలం చేకూర్చగా, షెర్ఫేన్…

Read More

‘రోహన్’ పేరు చెక్కాలంటూ బాలికకు వేధింపులు.. అంతర్జాతీయ గ్యాంగ్‌ వెనుక భారతీయుడు?

ఈ గ్రూపు నాజీ భావజాలం, హింసాత్మక సిద్ధాంతాలు, బాలలపై లైంగిక దోపిడీని ప్రోత్సహించేదని దర్యాప్తు సంస్థలు కోర్టుకు తెలిపాయి. ఈ నెట్‌వర్క్‌ అమెరికా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, ఎస్టోనియా ఇతర దేశాల్లోని మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంది. రాణే పై నేరం రుజువైతే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. 2020లో వెలుగులోకి వచ్చిన కేసు ఈ వ్యవహారం 2020లో బయటపడింది. అమెరికాకు చెందిన ‘తప్పిపోయిన, దోపిడీకి గురైన పిల్లల జాతీయ కేంద్రం (NCMEC) ఆన్‌లైన్‌లో ఒక 12…

Read More

స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్.. 100 కోట్ల ఉచిత ప్రయాణాలతో కొత్త రికార్డు!

ఆర్టీసీ బస్సు కనిపిస్తే చాలు.. టికెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.. చేతిలో గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. గమ్యం ఎక్కడైనా సరే.. నిర్దేశించిన సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న స్త్రీ శక్తి పథకం ఇప్పుడు మరో కీలక మైలురాయిని చేరుకుంది. మహిళలకు ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో 2025 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు సగటున 24…

Read More

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. షట్‌డౌన్ vs రీస్టార్ట్ మధ్య ఇంత పెద్ద తేడా ఉందా..?

ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ వాడేవారికి షట్‌డౌన్, రీస్టార్ట్ అనేవి నిత్యం కనిపించే సాధారణ ఆప్షన్లు. పని ముగిశాక సిస్టమ్‌ను ఆఫ్ చేయడానికి షట్‌డౌన్ నొక్కుతాం.. సిస్టమ్ ఆఫ్ అయి మళ్లీ ఆన్ కావాలంటే రీస్టార్ట్ క్లిక్ చేస్తాం. అయితే పైకి ఈ రెండూ దాదాపు ఒకేలా అనిపించినా, విండోస్ 8, 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వీటి పనితీరులో ఊహించని సాంకేతిక వ్యత్యాసం ఉంది. కంప్యూటర్ పూర్తిగా ఫ్రెష్‌గా స్టార్ట్ కావాలంటే షట్‌డౌన్ కాకుండా రీస్టార్ట్ ఎందుకు…

Read More

ఈ ఎద్దులాంటి తెలివితేటలు ఉంటే.. ఏ ప్రమాదం నుంచైనా ఈజీగా బయటపడొచ్చు..

ఈ కథలో కథానాయకుడైన ఎద్దుకు ఎదురైన సవాళ్లు, వాటిని అది అధిగమించిన తీరు స్ఫూర్తిని అందిస్తుంది. కథ ప్రారంభంలో, బలహీనపడిన ఒక ఎద్దును దాని యజమాని నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలివేస్తాడు. యజమాని దయలేని చర్యతో బాధపడినప్పటికీ, ఎద్దు నిరాశ చెందదు. “నేను ఒక తెలివైన ఎద్దును, నన్ను నేను రక్షించుకోగలను” అని దృఢంగా నిర్ణయించుకుంటుంది. ముందుగా సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుతుంది, పచ్చగడ్డితో నిండిన ఒక మంచి స్థలాన్ని కనుగొంటుంది. భగవంతుడి దయవల్ల అది తన ఆరోగ్యాన్ని, బలాన్ని…

Read More

IND vs WI: నేను పులి, వాడు సింహం.. టాస్‌కి ముందే వార్నింగ్ ఇచ్చిన అభిషేక్..!

భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య ఆరువ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐదు టి20ల సిరీస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇప్పటికే లక్నోకు చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఆసియా క్రీడల ఫైనల్‌లో పాకిస్తాన్‌పై కేవలం 28 బంతుల్లోనే 60 పరుగులు చేసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్, ఈ టి20 సిరీస్‌లో భారత…

Read More

Spiritual Secrets: గుడి హుండీలో ఎంత డబ్బు వేస్తే పుణ్యం లభిస్తుంది? ఈ నియమాలు తెలియకపోతే మీ పూజ వృథానే!

సనాతన ధర్మ గ్రంథాల ప్రకారం దేవాలయాలకు వెళ్లినప్పుడు మన ఇష్టదైవాన్ని దర్శించుకుని హుండీలో యథాశక్తి కానుకలు సమర్పించడం అష్టైశ్వర్యాలను ప్రసాదించే పుణ్యకార్యం. అయితే కేవలం పెద్ద మొత్తంలో డబ్బులు వేసినంత మాత్రాన భగవంతుడు ప్రసన్నుడు కాడు. హుండీ సమర్పణలో పాటించాల్సిన ఆంతర్యం, శాస్త్రాలు నిర్దేశించిన విధానాలను అర్థం చేసుకుని కానుకలు సమర్పించినప్పుడే ఆ సమర్పణకు సంపూర్ణ ఫలితం దక్కుతుందని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. ధర్మబద్ధమైన సంపాదనకు ప్రాధాన్యత భగవంతుడికి సమర్పించే కానుకల్లో మొత్తానికి కాకుండా ఆ…

Read More

APPSC Group 1లో 166 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం.. ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్‌-1 సర్వీసుల్లో 166 ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ రోజు నుంచి మొలయ్యాయి. ఈ పోస్టులకు అక్టోబర్‌ 6, 2026 నుంచి అక్టోబర్‌ 27, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, అసిస్టెంట్‌ కమిషనర్‌, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ తదితర కీలక…

Read More

లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఫించన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అమల్లోకి కొత్త విధానం..

ఏపీలో పింఛన్లు తీసుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వచ్చే నెల నుంచి పింఛన్ పంపిణీ విధానంలో మార్పులు చేస్తున్నట్టు పేర్కొంది. ఇకపై గతంలో మాదిరి కాకుండా కొత్త విధానంలో పింఛన్ పంపిణీ జరుగుతుందని పేర్కొంది. అంటే ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే పింఛన్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా యాడ్ చేసి.. ఈ డబ్బును రెండు భాగాలుగా విభజించనుంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద వచ్చే కేంద్ర ప్రభుత్వ వాటా డబ్బులను…

Read More

మన ఇంటి ముందు గుంతకు అసలు బాధ్యుడు ఎవరు..? రస్తా ఏదైనా.. జవాబుదారీ ఎవరిది?

రాత్రి వేళ ద్విచక్రవాహనం గుంతలో పడి అదుపుతప్పినప్పుడు ప్రయాణికుడు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ముందుకు సాగిపోవడం సహజం.. కానీ, అసలు ఆ రోడ్డుపై ఉన్న గుంత ఏ ప్రభుత్వానికి చెందింది? దాన్ని బాగుచేయాల్సిన బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నకు చాలామంది వద్ద స్పష్టమైన సమాధానం ఉండదు. మన దేశంలో రహదారులు, వాటి నిర్వహణ బాధ్యతలు విభిన్న ప్రభుత్వ శాఖల పరిధిలోకి వస్తాయి. ఈ వ్యత్యాసం తెలియకపోవడం వల్ల గుంతల వల్ల జరుగుతున్న ప్రమాదాలు, ప్రాణనష్టాలు ఏటికేటా పెరుగుతూనే ఉన్నాయి….

Read More