తాజావార్తలు

రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

చాలా మందిక బిర్యానీ పేరు వింటేనే నోరూరిపోతుంది. అసలు అది నచ్చని వారు ఉండడం చాలా చాలా తక్కువ. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఫ్రెండ్స్‌తో కలిసి లేట్ నైట్ బిర్యానీ ఆస్వాదించడం నేటి యువతకు ఒక ట్రెండ్‌గా మారింది. అయితే రాత్రి 10 గంటల తర్వాత బిర్యానీ వంటి భారీ, మసాలా ఆహారాలు తీసుకోవడం శరీర జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. రుచికి ఇచ్చే ప్రాధాన్యత ఆరోగ్యంపై పడకుండా ఉండాలంటే…

Read More

Life Insurance: పాలసీదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బీమా డబ్బు ఎవరికి దక్కుతుంది? ఎవరు అర్హులు?

Life Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి వ్యక్తి తన కుటుంబ ఆర్థిక భద్రత కోసం సాధారణంగా తన భార్య లేదా భర్త అయిన ఒక సభ్యుడిని ‘నామినీ’గా నియమిస్తాడు. పాలసీదారు మరణించిన తర్వాత హామీ మొత్తాన్ని స్వీకరించడానికి చట్టపరమైన హక్కు ఉన్న వ్యక్తే నామినీ. ఇలాంటి పరిస్థితిలో ఒక దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదంలో పాలసీదారు, నామినీ ఇద్దరూ ఒకేసారి లేదా స్వల్ప వ్యవధిలో మరణిస్తే అప్పుడు బీమా డబ్బు ఎవరికి దక్కుతుందని మీరు ఎప్పుడైనా…

Read More

Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను

తెలుగు ఇండిపెండెంట్ సినిమా ‘సంజీవ్’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ చిత్రానికి సంబంధించిన మూడో సింగిల్ ‘కలలకే’ లిరికల్ వీడియో తాజాగా విడుదలైంది. ఈ ప్రత్యేకమైన మెలోడీని ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను ఆవిష్కరించారు. ‘కలలకే’ ఒక అందమైన ఎమోషనల్ మెలోడీగా నిలుస్తుంది. వినసొంపైన సంగీతం, హృదయాన్ని తాకే భావోద్వేగం, ఆహ్లాదకరమైన మెలోడీతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘సంజీవ్’ లోని భావోద్వేగ ప్రపంచాన్ని మరో కోణంలో పరిచయం చేసే పాటగా…

Read More

Sreeleela: టాలీవుడ్‌లో గ్యాప్ వచ్చిందా? బాలీవుడ్‌లో జాన్వీతో కలిసి దూసుకెళ్తున్న శ్రీలీల!

అవకాశాలు రానిచోట అనవసరంగా టైమ్ వేస్ట్ చేయడం కంటే.. ఆఫర్స్ ఉన్నచోటికి వెళ్లడం బెటర్ కాదు.. చూస్తుంటే శ్రీలీల ఇప్పుడిదే చేస్తున్నారేమో అనిపిస్తుంది. మూడేళ్ళ పాటు టాలీవుడ్‌ను డామినేట్ చేసిన ఈ బ్యూటీ చూపులిప్పుడు బాలీవుడ్‌పై పడ్డాయి. మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అక్కడ వరస ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. తాజాగా మరో సినిమా సైన్ చేసారు శ్రీలీల. మరి అదేంటో తెలుసా..? శ్రీలీల చూపులన్నీ బాలీవుడ్‌పైనే ఉన్నాయిప్పుడు. ఆమెకు తోడు జాన్వీకపూర్ కూడా తోడయ్యారు. ఆల్రెడీ హిందీలో…

Read More

పండగలకు పనిచేయలేక అలిసిపోతున్నారా? రాగి, ఇత్తడి పూజా సామాగ్రిని ఇలా క్లీన్‌ చేశారంటే తళతళలే..!

పూజలకు, రోజువారీ అవసరాలకు వాడే రాగి, ఇత్తడి పాత్రలు కొంతకాలానికి గాలిలోని తేమ వల్ల నల్లబడి మెరుపును కోల్పోతాయి. రసాయనాలు వాడకుండా ఇంట్లోని సహజ పదార్థాలతో వీటిని సులభంగా శుభ్రం చేయవచ్చు. నిమ్మకాయ-ఉప్పు మిశ్రమం, చింతపండు గుజ్జు లేదా వెనిగర్-బేకింగ్ సోడాలను ఉపయోగించి తోమడం వల్ల నిమిషాల్లో మురికి వదిలి పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి. ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.. నిమ్మకాయ, ఉప్పు: రాగి, ఇత్తడి పాత్రల నలుపును వదిలించడానికి ఇది అత్యంత వేగవంతమైన, ప్రభావవంతమైన పద్ధతి….

Read More

వామ్మో చూస్తేనే జడుసుకుంటారు! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం.. వరంగల్‌కు ఎలా వచ్చిందబ్బా!

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో అరుదైన, అత్యంత విషపూరితమైన బాండెడ్ క్రేట్ పాము కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామ శివారులో నలుపు-పసుపు చారలతో ఉన్న ఈ పాము స్థానికుల కంటపడింది. సుమారు ఐదు అడుగుల పొడవున్న పామును చూసిన గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో…

Read More

అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి..

పానీపూరి అనగానే నోట్లో నీళ్లూరుతాయి. ఈ నోరూరించే స్ట్రీట్ ఫుడ్‌ను ఇంట్లోనే, ఆరోగ్యకరమైన పద్ధతిలో, ఏ-టూ-జెడ్ కంప్లీట్ ప్రాసెస్‌తో ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీలో మైదా పిండిని ఉపయోగించకుండా క్రిస్పీ పూరీలను తయారుచేస్తారు. 1. పూరీ తయారీ: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ), మూడు టీస్పూన్ల గోధుమపిండి (మైదాకు బదులుగా), చిటికెడు వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. పిండిని సాఫ్ట్‌గా కలిపి, తడి క్లాత్‌తో…

Read More

ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కథ కుడా నాకు బాగా నచ్చింది.. కానీ యావరేజ్ అయ్యింది

మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలను చవిచూశారు. ఆయన గతంలో ఆయన ఓ సందర్భంలో ‘స్నేహం కోసం’ చిత్రం ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ, కథ తనకు చాలా నచ్చిందని, స్నేహం, లాయల్టీ వంటి బలమైన సెంటిమెంట్‌తో కూడిన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తాను గట్టిగా నమ్మానని చిరంజీవి వివరించారు. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ,…

Read More

మీరూ, మీ చెత్త ప్లాన్స్.. బంగారంలాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

Jasprit Bumrah Injury: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పదే పదే గాయాల బారిన పడుతుండటం వెనుక అసలు బాధ్యులు ఎవరు? టీమ్ మేనేజ్‌మెంట్‌పై మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పనిభారం తగ్గించడంలో కెప్టెన్, కోచ్, సెలెక్టర్లు దారుణంగా విఫలమయ్యారంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోసారి దూరమైన ప్రధాన అస్త్రం.. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సమరానికి భారత జట్టు సన్నద్ధమవుతున్న వేళ ప్రధాన పేసర్…

Read More

Andhra Rains: ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం

ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఏపీలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం పొంచి ఉన్నందున…

Read More