1049 ఎకరాల భూ రికార్డులు తారుమారు? బొంరాస్పేట రైతుల ఆందోళన
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో భూ రికార్డుల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూములను కబ్జా చేసి, రెవెన్యూ రికార్డులను మార్చేశారంటూ శామీర్పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. బొంరాస్పేటలో సుమారు 1,049 ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేశారని రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైవేపై కూడా నిరసన చేపట్టారు. తమ భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తప్పుడు రికార్డులను సృష్టించి ఒకరి…
