తాజావార్తలు

Vitamin A Mega Drive: చంటి పిల్లల తల్లిదండ్రులకు అలర్ట్‌!.. విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి!

చిన్నారుల ఎదుగుదలలో విటమిన్‌-ఏ కీలకమైన పోషకం. ముఖ్యంగా కంటి చూపు, శరీర కణాల సాధారణ పనితీరు, ఎదుగుదల, రోగనిరోధక వ్యవస్థకు ఇది అవసరం. విటమిన్‌-ఏ లోపం తీవ్రమైతే రాత్రిపూట సరిగా కనిపించకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్‌ ద్వారా ఐదేళ్లలోపు పిల్లలకు విటమిన్‌-ఏ సప్లిమెంటేషన్‌ అందిస్తోంది. ఇప్పటికే విటమిన్ ఏ డ్రాప్స్ ను పిల్లలకు అందిస్తున్న పేరెంట్స్ ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. 1. ఏ పిల్లలకు విటమిన్‌-ఏ…

Read More

Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్‌ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?

నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్నా అలాంగ్ మరోసారి తనదైన హాస్య శైలితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. బయోమెట్రిక్ కేవైసీ వెరిఫికేషన్‌లో ఎదురవుతున్న ఓ సమస్యను చూపిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాంకేతికతలో సమ్మిళితత్వం, ఈశాన్య భారతీయుల ముఖ లక్షణాలపై ఉన్న మూసధోరణుల అంశాన్ని ఈ వీడియో మరోసారి తెరపైకి తెచ్చింది. సోషల్ మీడియా Xలో టెంజెన్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి కళ్లను బయోమెట్రిక్ అప్లికేషన్…

Read More

Lung Cancer Risk: స్మోకర్లు అయినా కొందరికి క్యాన్సర్ రాదెందుకు?.. పొగ తాగని వారిలోనూ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

స్మోకింగ్‌ లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. అయినప్పటికీ సిగరెట్‌ తాగే ప్రతి ఒక్కరికీ లంగ్ క్యాన్సర్‌ రావడం లేదు. అలాగే ఎప్పుడూ స్మోకింగ్ చేయని కొందరికి కూడా ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది. ఈ తేడా వెనుక కేవలం స్మోకింగ్ అలవాటు మాత్రమే కాకుండా వ్యక్తుల జన్యుపరమైన లక్షణాలు, DNA దెబ్బతిన్నప్పుడు దాన్ని మరమ్మతు చేసే శరీర సామర్థ్యం కూడా కీలకంగా ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. 1. స్మోకర్లందరికీ లంగ్ క్యాన్సర్ ఎందుకు రాదు?…

Read More

రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా మొటిమలు, మచ్చలు మాయం..

కలబంద ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. చర్మ రక్షణ, హెయిర్ సంరక్షణతో పాటు అనేక సౌందర్య సమస్యలకు కలబంద జెల్ ఒక సహజసిద్ధమైన నివారణగా పనిచేస్తుంది. దీనిని రోజూ ఉపయోగించడం వల్ల ముఖ కాంతి పెరగడమే కాకుండా అనేక చర్మ సమస్యల నుండి విముక్తి పొందవచ్చని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ సూచిస్తున్నారు. కలబంద జెల్‌ను క్రమం తప్పకుండా ముఖానికి రాయడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ముఖానికి…

Read More

Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి..

దొంగతనం అనగానే సాధారణంగా చీకట్లో ముసుగు వేసుకుని, పట్టుబడిపోతామనే భయంతో చప్పుడు కాకుండా క్షణాల్లో సొత్తు ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఈ దొంగతనం చూస్తే మాత్రం పోలీసులతో సహా ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒక దొంగ ఆటోమోబైల్ షోరూమ్‌లో ఏకంగా సాడేనాలుగు గంటల పాటు తిష్టవేశాడు. హాయిగా కాఫీ తాగాడు, వాష్‌రూమ్‌లో స్నానం చేశాడు, పాటలు పెట్టుకుని మరీ లుంగీ డ్యాన్స్ చేశాడు. చివరికి షోరూమ్ మేనేజర్‌కు చెందిన రూ.4.71 లక్షల విలువైన…

Read More

Vegetable Chips Recipe: కూరగాయలు తినని పిల్లలకు ఇదే బెస్ట్ ఐడియా!.. ఇలా చిప్స్‌ చేసి పెడితే ప్లేట్‌ ఖాళీ!

సాయంత్రం టీతో పాటు ఏదైనా క్రిస్పీగా తినాలనిపిస్తే వెంటనే ప్యాకెట్ చిప్స్‌ వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న కూరగాయలతోనే రుచికరమైన, క్రిస్పీ స్నాక్‌ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా పెట్టాలన్నా, అతిథులు వచ్చినప్పుడు సర్వ్ చేయాలన్నా ఈ వెజిటబుల్ చిప్స్‌ మంచి ఆప్షన్‌. మరి ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు మీకు నచ్చిన కూరగాయలు – తగినంత నూనె – అవసరమైనంత ఉప్పు –…

Read More

Personal Loan: బ్యాంకు మీ పర్సనల్‌ లోన్‌ తిరస్కరించిందా? ఈ 5 పనులు చేస్తే వెంటనే ఆమోదం..!

Personal Loan: మీరు వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకుని బ్యాంకు మీ దరఖాస్తును తిరస్కరించినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రుణం తిరస్కరణతో కథ ముగిసిపోదు. తమకు రుణం లభించకపోవడానికి తక్కువ క్రెడిట్ స్కోరే కారణమని దరఖాస్తుదారులు తరచుగా భావిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదంటున్నారు బ్యాంకింగ్‌ నిపుణులు. రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు మీ మొత్తం ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తాయి. మీ జీతం, ఇప్పటికే ఉన్న అప్పులు, EMI చెల్లింపుల…

Read More

Video: వార్నీ.. మన దేశంలోని ఈ సిటీలో బతకడానికి 50లక్షల జీతం సరిపోదా..? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే..

దేశ ఐటీ రాజధానిగా, స్టార్టప్‌ల కేరాఫ్‌ అడ్రస్‌గా పేరొందిన బెంగళూరులో భారీ జీతాలు సంపాదించడం సులువే కావచ్చు.. కానీ ధనవంతులు కావడం మాత్రం అంత సులువు కాదనిపిస్తుంది. ప్రతి ఏటా రూ.50 లక్షలు ప్యాకేజీ తీసుకుంటున్నా, బెంగళూరులోని ఖరీదైన జీవనశైలి, విపరీతంగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా పెద్ద మొత్తంలో సంపదను కూడబెట్టడం సాధ్యం కావడం లేదంటూ ఒక ఐటీ ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. అన్మోల్ అగర్వాల్ అనే…

Read More

12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త.. ఈ నటి జీవితంలో ఇంత విషాదమా..!!

దక్షిణాది సినీ చరిత్రలో, కేవలం అందం, గ్లామర్‌తో కాకుండా అసాధారణమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కొద్దిమంది నటీమణులలో సరిత అగ్రస్థానంలో ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె  వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సరితకు చిన్నతనంలోనే 12-13 ఏళ్ల వయసులో బాల్య వివాహం జరిగింది. అప్పటి పరిస్థితుల్లో ఇది సాధారణమే అయినప్పటికీ, సరిత దీనిని తీవ్రంగా వ్యతిరేకించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించి వివాహాన్ని రద్దు చేయించుకున్నారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి…

Read More

సినిమాల్లో అక్క తోపు.. చెల్లి మిడిల్ డ్రాపు..! 5 సినిమాలతోనే మాయమైపోయింది

చిత్రపరిశ్రమలో చాలా మంది నటవారసులు ఎంట్రీ ఇచ్చారు. చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల కొడుకులు, కూతుర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. అలాగే కొంతమంది హీరోల బందువులు, హీరోయిన్స్ సిస్టర్స్ కూడా సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాగే ఓ అందాల భామ చెల్లి కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ అక్క అంత క్రేజ్ తెచుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసిన లాభం లేకుండాపోయింది. దాంతో ఆఫర్స్ లేక సినిమాలకు గుడ్ బై…

Read More