EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బ్యాడ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్లో బిగ్ ఛేంజ్.. ఇకపై డబ్బులు తీసుకోలేరు..
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఇకపై ఉద్యోగం మానేసిన తర్వాత పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్, పెన్షన్ అమౌంట్ విత్ డ్రా కోసం సుదీర్ఘ కాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. ఉద్యోగం మానేశాక కేవలం పీఎఫ్ బ్యాలెన్స్లో 75 శాతం మాత్రమే ఉపసంహరించుకోగలరు. మిగతా 25 శాతం తీసుకోవాలంటే కొన్ని నెలల పాటు ఆగాల్సింది….
