Vaibhav Sooryavanshi: నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ఇతడే.. వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
Vaibhav Sooryavanshi: భారతదేశ క్రికెట్లో సచిన్ టెండూల్కర్లా సుదీర్ఘకాలం సేవలు అందించే కొత్త లెజెండ్ను తయారుచేసేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ కెరీర్ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ జరిగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ సహా…
