మమత బెనర్జీకి బిగ్ షాక్..! TMC పేరు, గుర్తును ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం..!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై మమతా బెనర్జీ, రీటాబ్రత బెనర్జీ వర్గాలు పోటీగా హక్కులు కోరుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం మధ్యంతర నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి రెండు వర్గాలూ TMC పేరు, అధికారిక ఎన్నికల గుర్తును ఉపయోగించకుండా ఆంక్షలు విధించింది. అక్టోబర్ 6న పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, రేజినగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు…
