తాజావార్తలు

హిట్ మెషిన్ మెచ్చిన..’బా బా బ్లాక్ షీప్‌’

న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న బా బా బ్లాక్ షీప్ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై నిర్మితమైన ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇది మేఘాలయ రాష్ట్రంలో పూర్తిగా చిత్రీకరించబడిన మొదటి దక్షిణాది చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్, ఆజా మేరీ జాని అనే తొలి పాటకు…

Read More

Monthly Income: దేశంలో నెలకు రూ. 25,000 సంపాదించే వారు ఎంత మంది? లెక్క తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Monthly Income: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద తప్పనిసరి కవరేజీ కోసం నెలసరి జీత పరిమితిని రూ. 15,000 నుండి రూ. 25,000కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదించింది. 2014 తర్వాత EPFO ​​వేతన పరిమితిలో ఇంత పెద్ద సవరణ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 17, 2026 నుండి…

Read More

Manchu Manoj: ఆ హీరో మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు.. ఇప్పుడు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా.. మంచు మనోజ్ ఎమోషనల్

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. భైరవం సినిమాతో హీరోగా ఆకట్టుకున్న మనోజ్ మిరాయ్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా మెప్పించాడు. ఈ సినిమాలో తన నటనకు బెస్ట్ విలన్ గా సైమా అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుత ఈ హీరో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తోన్న ఆస్మాన్ టీజర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య…

Read More

Andhra Pradesh: రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కొత్త రూల్స్.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం బిగ్ అలర్ట్.. ఇకపై అక్కడ మాత్రమే..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ల జారీలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్తగా జీవో నెంబర్ 592ను ప్రభుత్వం విడుదల చేసింది. 2015లో తెచ్చిన జీవో 581ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి తహసీల్దార్‌కు రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారాన్ని అప్పగించింది. ఇక నుంచి ఎవరికైనా నివాస ధృవీకరణ పత్రం అవసరమైతే తహసీల్దార్‌కు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. తహసీల్దార్ డాక్యుమెంట్లు పరిశీలించి సర్టిఫికేట్ జారీ…

Read More

Aadhaar Card: ఆధార్ లేకపోయినా సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఉత్తర్వులు వచ్చేశాయ్..

ఏపీలోని ప్రజలకు ప్రభుత్వం ఊరట కలిగించింది. ప్రభుత్వ సేవలు, సంక్షేమ ప్రయోజనాలు, సబ్సిడీలు పొందేందుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఆధార్ లేదనే కారణంతో సేవలు నిరాకరించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మీ సేవ కేంద్రాల నిర్వహకులను కూడా ఆదేశించింది. ఆధార్ అనేది ఆప్షనల్ మాత్రమేనని, తప్పనిసరి కాదని తెలిపింది. స్వచ్చంధంగా ఆధార్ ఇస్తేనే తీసుకోవాలని, లేకపోతే ఇతర గుర్తింపు ధృవీకరణ పత్రాలను వెరిఫికేషన్…

Read More

Asian Games 2026: వరుణ్ చక్రవర్తి ఔట్.. టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్టార్!

Asian Games 2026: జపాన్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడల (Asian Games 2026) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టులో కొన్ని కీలక మార్పులు చేసింది. స్టార్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో జపాన్‌తో జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్‌తో పాటు ఆసియా క్రీడల టోర్నమెంట్ మొత్తానికి అతను అందుబాటులో ఉండడని బీసీసీఐ బుధవారం (సెప్టెంబర్ 16) అధికారికంగా ఒక ప్రకటన ద్వారా…

Read More

BTechలో బ్యాక్‌లాగ్స్.. JEE, UPSC, RPSCలోనూ ఫెయిల్.. ఇప్పుడు రూ.60 లక్షల జీతంతో జాబ్! ఈ కుర్రాడి కథ వినండి

జీవితంలో ఎదురైన వైఫల్యాలే చివరి గమ్యం కావని ఓ యువకుడు నిరూపించాడు. ఇంజినీరింగ్‌లో కేవలం 6.4 CGPA.. కాలేజీలో పలు బ్యాక్‌లాగ్స్.. JEEలో రెండుసార్లు విఫలం.. UPSC, RPSC పరీక్షల్లోనూ విజయం దక్కలేదు. అయినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగిన శుభమ్ సోనీ ప్రస్తుతం ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ Courseraలో Frontend Engineerగా పనిచేస్తున్నట్లు ఓ సోషల్ మీడియా పోస్ట్ పేర్కొంది. ఆయన వార్షిక వేతనం రూ.60 లక్షలకు పైగా ఉంటుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. JEEలో…

Read More

ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి.. ముద్ద ముద్దకు అమృతమే

ఎండతో పనిలేకుండా తక్కువ సమయంలోనే ఆరు నెలల పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. ఈ ఆంధ్రా స్పెషల్ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు, పక్కా కొలతలు, నిల్వ ఉంచే చిట్కాలతో కూడిన పూర్తి విధానం ఇక్కడ చూద్దాం.. వేడి వేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి అద్భుతంగా ఉంటుంది. అర కిలో టమాటాలకు 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం, ఒక టీస్పూన్ పసుపు,…

Read More

Vastu Tips: ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్టాలో తెలుసా?

Vastu Tips For Wealth Telugu: ఇంటిని అందంగా అలంకరించడంతో పాటు సానుకూల వాతావరణం ఉండాలని చాలామంది కోరుకుంటారు. వాస్తు శాస్త్ర విశ్వాసాల ప్రకారం, ఇంట్లో ఏర్పాటు చేసే కొన్ని చిత్రాలు శుభశక్తికి ప్రతీకలుగా భావిస్తారు. ముఖ్యంగా ఆర్థిక వృద్ధి, వృత్తిపరమైన పురోగతి, అదృష్టం, స్థిరత్వాన్ని సూచించే చిత్రాలను సరైన దిశలో ఉంచితే సానుకూల ఫలితాలు లభిస్తాయని నమ్మకం. నగదు ప్రవాహానికి జలపాతం, 7 గుర్రాల చిత్రం వాస్తు ప్రకారం, ప్రవహించే నీరు నిరంతర శక్తి, సంపదకు…

Read More

Andhra Pradesh: చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

విశాఖపట్నం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద బుధవారం తెల్లవారుజామున వింత ఘటన కలకలం రేపింది. పార్క్ మెయిన్ గేటు ఎదుట ఉన్న ఓ చెట్టు కింద భారీగా చిరిగిపోయిన కరెన్సీ నోట్లు కుప్పగా దర్శనమివ్వడంతో స్థానికులు, మార్నింగ్ వాకర్స్ తీవ్ర విస్మయానికి గురయ్యారు. ఒకేచోట వేర్వేరు రకాల నోట్ల ముక్కలు పడి ఉండటంతో ఎవరో కావాలనే ఇలా పడేశారా లేక దీని వెనుక ఏదైనా నేరపూరిత కోణం దాగి ఉందా అన్న అనుమానాలు…

Read More