Video: 8 సిక్సర్లు, 5 ఫోర్లు.. 51 బంతుల్లో విధ్వంసం.. ఐపీఎల్ 2026కి ముందే కుమ్మేసిన కేకేఆర్ సంచలనం
Finn Allen 101 off 53 Balls BBL: బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో భాగంగా గురువారం (జనవరి 15) మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ (Finn Allen) చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో అలెన్ తన బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్, ఫిన్ అలెన్ సెంచరీ (101 పరుగులు, 53 బంతులు) పుణ్యమా అని…
