5 కిలోమీటర్ల జర్నీకి అరగంట.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఏం జరుగుతోంది..
హైదరాబాద్ నుంచి దసరా పండుగ కోసం నగరవాసులు ఊళ్లబాట పట్టడంతో.. హైదరాబాద్ విజయవాడ హైవే వాహనాలతో కిటకిటలాడుతోంది. వాస్తవానికి.. రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉండే.. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారికి దేశంలోనే అత్యధిక వాహన రద్దీ కలిగిన హైవేగా పేరుంది. ఈ జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తం అవుతూనే ఉంది. ప్రమాదాల నివారణకు హైవేపై చేపట్టిన అండర్ పాస్ల నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పేలా సాగుతుండడంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఈ…
