ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం.. గుమ్మడి గురించి ఈ నిజాలు తెలిస్తే..
రోజూవారీ ఉరుకులు పరుగుల జీవితం, వేళాపాలాలేని ఆహారపు అలవాట్లతో చాలామంది కడుపుబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలతో పాటు కంటి అలసటను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు వంటింట్లో సులభంగా లభించే గుమ్మడికాయ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఎ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గుమ్మడికాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, కంటిచూపుకు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయను కేవలం ఒక కాలానుగుణ కూరగాయగానే చూస్తారని, కానీ…
