Viral News: నో చెప్పిన యువతి.. ఖర్చు చేసిన రూ. లక్ష తిరిగివ్వాలంటూ డిమాండ్!
సోషల్ మీడియాలో యువతి తన డేటింగ్ అనుభవం గురించి పోస్టు చేసింది. తనతో మొదటి డేట్‌ను ఆ వ్యక్తి చాలా విలాసవంతంగా ప్లాన్ చేశాడని తెలిపింది. తనను తీసుకెళ్లేందుకు లగ్జరీ కారును ఏర్పాటు చేయడంతో పాటు, మిచెలిన్ స్టార్ గుర్తింపు ఉన్న రెస్టారెంట్‌లో ముందుగానే టేబుల్ బుక్ చేశాడని వివరించింది. డేట్ సమయంలో తనను ఎంతో ప్రత్యేకంగా చూసుకున్నాడని, కారు డోర్లు తెరవడం నుంచి భోజనానికి సంబంధించిన ఏర్పాట్ల వరకు అన్నీ చూసుకున్నాడని తెలిపింది. రెస్టారెంట్‌లో తనకు…
