Regina Cassandra: రెజీనా షాకింగ్ ఫుడ్ హ్యాబిట్స్.. ఫిట్‌నెస్ కోసం ఆమె చేసే వింత పని తెలుసా?
Regina Cassaandra.. తన సహజత్వంతో, ఎనర్జిటిక్ నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆ నటి తాజాగా తన ఫుడ్ సీక్రెట్స్ బయటపెట్టింది. ఆమె ‘శివ మనసులో శృతి’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది, కేవలం సినిమాలతోనే కాదు తన లైఫ్ స్టైల్ తో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. సాధారణంగా హీరోయిన్లు కార్బోహైడ్రేట్స్ కు దూరంగా ఉంటారు, కానీ ఈ భామ మాత్రం అన్నం లేకుండా ముద్ద దిగదని…
