Tollywood : 62 ఏళ్లు.. 2500 సినిమాలు.. చివరకు ఇంట్లోనే అగ్ని ప్రమాదంలో చనిపోయిన నటి.. ఎవరంటే..
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొందరు నటీనటులు తమ నటనతో శాశ్వత ముద్ర వేస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యురాలు దివంగత నటి సుకుమారి. ఒకే రకమైన మూస పాత్రలు కాకుండా దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించింది. 1940 అక్టోబర్ 6న జన్మించిన సుకుమారి, కేవలం 10 సంవత్సరాల వయసులోనే ‘ఓర్ ఇరవు’ (1951) అనే తమిళ చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేశారు. ‘ట్రావన్కోర్ సిస్టర్స్’ త్రయంలో ఒకరైన తన బంధువు, ప్రముఖ నటి పద్మినితో…
