Sreemukhi : ఆమెతో నాకు కోల్డ్ వార్.. జుట్టు పట్టుకుని కొట్టుకునే వరకు.. శ్రీముఖి కామెంట్స్ వైరల్..
తన అందం, చలాకీతనం, వాక్చాతుర్యంతో తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకుపోతున్న శ్రీముఖి, తాజాగా వెండితెరపై క్రేజీ ప్రాజెక్ట్ మా ఇంటి బంగారంలో భాగమయ్యారు. టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత స్వీయ నిర్మాణంలో, ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీముఖి ఒక కీలక పాత్రలో నటించారు. జూన్ 19న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో, సోమవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై శ్రీముఖి…
