సిలిండర్ ధరలకు భయపడాల్సిన పనిలేదు.. వంట పని ఈజీ చేసే అదిరిపోయే ప్రత్యామ్నాయాలు!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటే, ఆ సెగ మన వంటింటి వరకు పాకి గ్యాస్ ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. పూర్తిగా గ్యాస్ సిలిండర్‌పైనే ఆధారపడటం వల్ల అది మధ్యలో అయిపోతే ఆ పూట వంట పూర్తికాక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే మన అలవాట్లను కొంచెం మార్చుకుంటే చాలు. నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాలో జాప్యం సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. కేవలం ఎల్‌పీజీ (LPG) సిలిండర్‌పైనే ఆధారపడకుండా, ఆధునిక…
