ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్.. టీమిండియా తోపును వెంటాడుతున్న ఆ ‘శాపం’..?
IPL Unluckiest Player: క్రికెట్ ప్రపంచంలో ఎంతటి ప్రతిభ ఉన్నా, కొన్నిసార్లు అదృష్టం కలిసిరాకపోతే చరిత్రలో విజేతగా నిలవలేరనేది అక్షరాలా నిజం. టీమిండియా క్లాస్ బ్యాటర్ ఐపీఎల్ ప్రయాణాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. మైదానంలో పరుగుల వరద పారించినా, ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడే భాగ్యం మాత్రం ఈ స్టార్ ఆటగాడికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ టీమిండియా ప్లేయర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్థానం 2013లో ప్రారంభమైంది. దాదాపు 13 ఏళ్లుగా ఈ పొట్టి…
