భారత్‌లో కమ్యూనిస్టులకు కాలం చెల్లిందా? – కూనంనేని ఆన్సర్ ఇవే..
భారత్‌లో కమ్యూనిస్టుల రాజకీయ ప్రాధాన్యత, భవిష్యత్తుపై సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు తన అభిప్రాయాలను టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయిందని, వారి అవసరం లేదని అనే వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. అటువంటి వ్యాఖ్యలు చేసేవారు కళ్ళుండి చూడలేని వారు, జ్ఞానం ఉండి జ్ఞానాన్ని అప్లై చేయలేని వారు అని సాంబశివరావు అన్నారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రభుత్వాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండేదని గుర్తు చేశారు….
