తాజావార్తలు
ATM Services: దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు.. ఇకపై కనిపించవా..? రీజన్ ఏంటంటే..?

ATM Services: దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు.. ఇకపై కనిపించవా..? రీజన్ ఏంటంటే..?

యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏటీఎంలను వినియోగిస్తున్నారు. డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకుంటున్నారు. క్యాష్ అవసరమైనప్పుడు వెంటనే దగ్గల్లోని ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడం జరుగుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నా.. ఏటీఎం లావాదేవీలు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏటీఎంల విషయంపై షాకింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుంది. ఆపరేటర్లు ఏటీఎంలో నగదు నింపడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నగదు అందుబాటులో…

Read More
TG EAPCET Counselling 2026: ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు మీనమేషాలు.. ఇంకా కొలిక్కిరాని పేచీ! తప్పని ఎదురుచూపులు

TG EAPCET Counselling 2026: ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు మీనమేషాలు.. ఇంకా కొలిక్కిరాని పేచీ! తప్పని ఎదురుచూపులు

హైదరాబాద్‌, జూన్‌ 5: యేటా ముందుగా ఈఏపీసెట్‌ ఫలితాలు ఇస్తున్నారేగానీ.. కౌన్సెలింగ్‌ మాత్రం వెంటనే జరపడంలేదు. గత ఏడాది కౌన్సెలింగ్‌ జాప్యానికి ప్రధాన కారణం గతేడాది కొత్త ఫీజుల యవ్వారం ఇంకా తేలకపోవడమే. అయితే ఈసారి మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుపై హైకోర్టులో కేసు నడవడం జాప్యానికి కారణమైంది. మరోవైపు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌పై ప్రభుత్వంతో చర్చించి వారంరోజుల్లో విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి గతంలో తెలిపారు. ఇప్పటికి రెండు వారాలు దాటినా…

Read More
డీకే శివకుమార్ అండ ఉన్నా దక్కని సీటు.. షర్మిల రాజ్యసభ ఆశలపై నీళ్లు చల్లిన కర్ణాటక కాంగ్రెస్!

డీకే శివకుమార్ అండ ఉన్నా దక్కని సీటు.. షర్మిల రాజ్యసభ ఆశలపై నీళ్లు చల్లిన కర్ణాటక కాంగ్రెస్!

‘నా సంగతేంటి.. నాకు ఇచ్చిన హామీ గుర్తుంది కదా.. నాకు రాజ్యసభ ఇవ్వాలి’ ఇది వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అధిష్టానానికి గుర్తు చేసిన మాటలు. కానీ ఇప్పుడు సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని అవుతాయా ఏంటి..! ఇది ఇప్పుడు షర్మిల పరిస్థితి. రాజ్యసభ విషయంలో వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం మొండి చేయు చూపింది. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం సందర్భంగా తనకు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ ఢిల్లీ వెళ్లి…

Read More
Monsoon Alert: వర్షాకాలంలో మీ ఇంట్లో ఈ ఒక్క తప్పు జరుగుతోందా?.. అయితే రాత్రికి రాత్రే ఇల్లు బూడిదవడం ఖాయం..

Monsoon Alert: వర్షాకాలంలో మీ ఇంట్లో ఈ ఒక్క తప్పు జరుగుతోందా?.. అయితే రాత్రికి రాత్రే ఇల్లు బూడిదవడం ఖాయం..

చిన్న నిర్లక్ష్యం వల్ల కూడా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడమే కాకుండా.. ప్రాణాంతకమైన కరెంట్ షాక్‌లు తగిలే ప్రమాదం ఉంది. మరి వర్షాకాలంలో మీ ఇంటిని, మీ కుటుంబాన్ని విద్యుత్ ప్రమాదాల నుండి ఎలా కాపాడుకోవాలో.. తీసుకోవాల్సిన పక్కా జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. ఇంటి ఎర్తింగ్‌ను ఖచ్చితంగా తనిఖీ చేయండి మీ ఇంటి సురక్షిత విద్యుత్ వ్యవస్థకు ఎర్తింగ్ అనేది గుండెకాయ లాంటిది. వర్షాకాలం ప్రారంభంలోనే…

Read More
మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..

మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..

మామిడికాయ పచ్చడిలో ఉప్పును ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. ఉప్పు ఆహారంలో ఉన్న తేమను బయటకు లాగి బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆవ నూనె లేదా నువ్వుల నూనె పచ్చడికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. నూనె పచ్చడిపై ఒక పొరగా ఏర్పడి గాలి, తేమ లోపలికి చేరకుండా చేస్తుంది. దీంతో పచ్చడి త్వరగా చెడిపోకుండా ఉంటుంది. ఆవాల పొడి, మెంతుల పొడి, కారం వంటి…

Read More
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కడుపులో నరకమే..

అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కడుపులో నరకమే..

ఊరగాయలు అసలు వద్దు: నేరేడు పండ్లు తిన్న వెంటనే లేదా వాటితో పాటు ఊరగాయలను అస్సలు ముట్టకూడదు. ఎందుకంటే ఊరగాయలు, నేరేడు పండ్లు రెండూ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీనివల్ల గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ రెండింటికీ మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి. పసుపుతో ప్రమాదం: పసుపు ఆరోగ్యానికి…

Read More
పెట్రోల్ ఖర్చులకు చెక్.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన మారుతి సుజుకి..

పెట్రోల్ ఖర్చులకు చెక్.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన మారుతి సుజుకి..

భారతీయ రోడ్లపై అత్యంత ఆదరణ పొందిన ఫ్యామిలీ కార్ వ్యాగన్ ఆర్ సరికొత్త అవతారంలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే తొలి పూర్తిస్థాయి ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్డ్ వెహికల్‌గా మారుతి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పర్యావరణ అనుకూల ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే భారత ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మారుతి సుజుకి ఈ మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఈ భారీ లాంచింగ్ వార్తతో దేశీయ స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా షేర్లు…

Read More
కొత్త టీ20 కెప్టెన్ ఎవరో తేలిపోయింది! టీమ్ సెలెక్షన్ మీటింగ్‌‌కు రావాలని ఆ ప్లేయర్‌కు ఆహ్వానం?

కొత్త టీ20 కెప్టెన్ ఎవరో తేలిపోయింది! టీమ్ సెలెక్షన్ మీటింగ్‌‌కు రావాలని ఆ ప్లేయర్‌కు ఆహ్వానం?

టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్‌గా ఎవరు రాబోతున్నారనే ఉత్కంఠకు దాదాపు తెరపడింది. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత జట్టుకు కొత్త కెప్టెన్ నియమించాలనే ఆలోచనలో బీసీసీఐ ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. అలాగే సూర్య ప్లేస్‌లో కెప్టెన్ కాబోతున్నారంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. కానీ, తాజాగా బీసీసీఐ పంపిన ఓ ఆహ్వానంతో కెప్టెన్సీ అంశంపై క్లారిటీ వచ్చినట్లు అయింది. టీమిండియా త్వరలో ఆడబోయే టీ20 సిరీస్‌లకు జట్టు ఎంపిక చేసేందుకు…

Read More
రేపోరేట్ ప్రకటించిన RBI

రేపోరేట్ ప్రకటించిన RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఈరోజు, 5 జూన్ 2026, శుక్రవారం ప్రకటించింది. ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ఆర్థిక సంవత్సరం 27 కోసం తన రెండవ ద్వైమాసిక విధాన సమావేశాన్ని జూన్ 3 నుండి జూన్ 5 వరకు నిర్వహించింది. ఆర్‌బిఐ ఎంపిసి పాలసీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా ఉంచి, ‘తటస్థ’ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. పాలసీ రెపో రేటును…

Read More
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం.. ఈ కాడల కూర తింటే, లేచి పరుగులు పెడతారు

పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం.. ఈ కాడల కూర తింటే, లేచి పరుగులు పెడతారు

ఉల్లికాడలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవరం లేదు ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా దీనిని తింటే మలబద్ధకం, పైల్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచి, పైల్స్ సమస్యను త్వరగా తగ్గేలా చేస్తాయి. ఇంకా తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి మనకి అధిక శక్తిని ఇస్తుంది. కావలసిన పదార్థాలు: మూడు కప్పుల ఉల్లికాడలను తరిమి పెట్టుకోవాలి. రెండు ఉల్లిపాయలు, మూడు టమోటాలు, 50 గ్రాముల పచ్చిమిర్చి,…

Read More