అమ్మమ్మల కాలంలా.. మెంతి టమాటా పచ్చడి ఎలా చేయాలి అంటే?
కావాల్సిన పదార్థాలు : టమాటాలు – 1/2 కిలో, గట్టిగా ఎర్రగా ఉండాలి.మెంతులు – 2 టేబుల్ స్పూన్లు.ఎండుమిర్చి – 8 నుండి 10. ఆవాలు – 1/2 టీస్పూన్. ఇంగువ – చిటికెడు. పసుపు – 1/2 టీస్పూన్. ఉప్పు – రుచికి సరిపడా. బెల్లం – చిన్న ముక్క, పులుపు తగ్గడానికి. నూనె – 4 గరిటెలు, నువ్వుల నూనె అయితే ఇంకా రుచి బాగుంటుంది. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మెంతి ఆకు…
