Rohit Sharma : అంతా మీ మీడియా మహత్యమే.. రోహిత్ రిటైర్మెంట్ గుసగుసలపై గిల్ పంచ్
Rohit Sharma : లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వీరోచిత సెంచరీతో (138 పరుగులు) చెలరేగాడు. అయితే సెంచరీ పూర్తయిన తర్వాత ఆయన బ్యాట్ పైకి లేపకపోవడం, లార్డ్స్ మెంబర్స్ బాల్కనీ నుంచి వచ్చిన స్టాండింగ్ ఓవేషన్కు పెద్దగా స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆరంభంలో వచ్చిన విమర్శలకు తన బ్యాట్తోనే జవాబిచ్చిన రోహిత్ శర్మ, మ్యాచ్ ముగిశాక ఏమీ…
