Hyderabad: హైదరాబాద్లో ఉండేవారికి గుడ్న్యూస్.. కేవలం రూ.6 లక్షలకే 528 చ.అ అద్భుతమైన ప్లాట్..!
Hyderabad Housing Scheme: ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్న నేటి మహానగరాల్లో సొంత ఇల్లు అనేది సామాన్యులకు ఒక కలగా మిగిలిపోయిన తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఒక శుభవార్తను అందించింది. హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం ప్రభుత్వం “ఇందిరమ్మ గృహ పథకాన్ని” ఆమోదించింది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేవలం రూ.6 లక్షల వ్యక్తిగత వాటాతో 528 చదరపు అడుగుల…
