AP &TG Inter 2026 Result Dates: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీలు ఇవే.. ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే?
హైదరాబాద్, మార్చి 30: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ 2026 పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది. అయితే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్ రిజల్ట్స్‌ను ఏప్రిల్ రెండో వారంలోపు విడుదల చేసేందుకు ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణలో మార్చి 15 నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం మొదలైంది. వీలైతే ఏప్రిల్…
