Pandu Master: బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల జాబితాలో పండు మాస్టర్ పేరు! మరి డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసా?
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పండు మాస్టర్. తన సూపర్బ్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఓ టీవీ షోలో ‘నాది నక్కిలీసు గొలుసు’ అనే పాటకు లేడీ గెటప్ లో పండు మాస్టర్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. పండు మాస్టర్ పెర్ఫామెన్స్ కారణంగానే ‘నాది నక్కిలీసు గొలుసు’ అనే పాట కూడా బాగా ఫేమస్ అయ్యింది. అన్నట్లు పండు…
