Indian Railways ప్రయాణికులకు అద్భుత అవకాశం: కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా!
🚆 రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం IRCTC ఒక అద్భుతమైన బీమా పథకాన్ని అందిస్తోంది. చాలా మందికి తెలియని ఈ పథకం ద్వారా కేవలం 45 పైసలు చెల్లిస్తే రూ.10 లక్షల వరకు బీమా కవరేజ్ పొందవచ్చు.https://www.indianrailways.gov.in/ 💰 45 పైసల బీమా పథకం ఏమిటి? IRCTC ద్వారా టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఇవ్వబడుతుంది.👉 మీరు ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే కేవలం 0.45 రూపాయలు (45…
