పొలంలోని పాములను తరిమికొట్టే మొక్క.. చుట్టూ పెడితే చాలు చీడ పీడ మాయం
అంతే కాకుండా ఈ సీజన్లో పాములు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే పొలం దగ్గర పాములు ఉండే వారు కొన్ని మొక్కలను వరి పొలం చుట్టూ నాటుకోవడం చాలా మంచిదంట. దీని వలన పాములు పొలం గట్ల చుట్టూ ఎక్కువగా ఉండవు. అంతే కాకుండా ఈ సమయంలో పొలానికి చీడా పీడ చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వలన వరి పొలంపై తెల్ల దోమ, పురుగులు వంటి అనేక రకాలు పొలంపై దాడి…
