తాజావార్తలు
గేమింగ్, బ్యాటరీ వరల్డ్‌లో IQOO సంచలనం..! సూపర్‌‌ ఫీచర్లు, బడ్జెట్‌ ధరతో నియో స్మార్ట్‌ఫోన్‌

గేమింగ్, బ్యాటరీ వరల్డ్‌లో IQOO సంచలనం..! సూపర్‌‌ ఫీచర్లు, బడ్జెట్‌ ధరతో నియో స్మార్ట్‌ఫోన్‌

సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో మాత్రమే కనిపించే IP68 రేటింగ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లను ఐకూ ఇప్పుడు నియో 11s మోడల్‌లో తీసుకురాబోతోంది. గేమింగ్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కూలింగ్ సిస్టమ్ మరియు అత్యంత స్మూత్ 144Hz రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఈ సరికొత్త ఐకూ నియో స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, డిజైన్ మరియు అంచనా వేస్తున్న ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం! ఐకూ నియో 11s ఐకూ నియో 11sలో…

Read More
పూజ గదిలో ఈ వస్తువు ఉంటే లక్ష్మీకటాక్షం లభిస్తుందని నమ్మకం.. దీని విశిష్టత ఏంటంటే?

పూజ గదిలో ఈ వస్తువు ఉంటే లక్ష్మీకటాక్షం లభిస్తుందని నమ్మకం.. దీని విశిష్టత ఏంటంటే?

భారతీయ సంప్రదాయంలో పూజ గది అనేది కేవలం దేవుడిని ఆరాధించే స్థలం మాత్రమే కాదు.. ఇంటి ఆధ్యాత్మిక శక్తికి కేంద్రబిందువుగా భావిస్తారు. అందుకే పూజ గదిలో ఉంచే ప్రతి వస్తువుకూ ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉందని విశ్వసిస్తారు. వాటిలో శంఖం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ సంప్రదాయాల ప్రకారం శంఖం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన చిహ్నం. దీనిని పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, శాంతి, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. శంఖం…

Read More
Moto Pad 7 Pro: ల్యాప్‌టాప్ ఫీచర్లతో ట్యాబ్‌ రూపొందించిన మోటో..! ఫీచర్లు, ధర అన్నీ అదుర్స్

Moto Pad 7 Pro: ల్యాప్‌టాప్ ఫీచర్లతో ట్యాబ్‌ రూపొందించిన మోటో..! ఫీచర్లు, ధర అన్నీ అదుర్స్

పని, వినోదం రెండింటికీ సరిపోయేలా మోటోరోలా సరికొత్త ‘Moto Pad 70 Pro’ను రూపొందించింది. బాక్స్‌లోనే Moto Pen Pro స్టైలస్, డిటాచబుల్ కీబోర్డ్ వంటి అదనపు ప్రయోజనాలతో, ఇది ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయంగా నిలవనుంది. 10,200mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16తో వస్తున్న ఈ ప్రీమియం ట్యాబ్లెట్ ధర, లభ్యత, ఇతర ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం! అద్భుతమైన డిస్‌ప్లే Moto Pad 70 Pro లో 13-అంగుళాల MaxVision డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. 3.5K రిజల్యూషన్ మరియు 144Hz…

Read More
జూలైలో ఆటోమొబైల్ సందడి: మార్కెట్లోకి రెండు హైబ్రిడ్ SUVలు.. స్పెషాలిటీస్‌ ఇవే

జూలైలో ఆటోమొబైల్ సందడి: మార్కెట్లోకి రెండు హైబ్రిడ్ SUVలు.. స్పెషాలిటీస్‌ ఇవే

సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి హైబ్రిడ్ వాహనాల వైపు చూస్తున్న వారికి జూలై నెల శుభవార్తను అందించనుంది. హోండా తన నమ్మకమైన స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుండగా, ఎంజీ తన పవర్‌ఫుల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనంతో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఖచ్చితంగా ఎస్‌యూవీ విభాగంలో పోటీని పెంచబోతున్న ఈ రెండు వాహనాల సామర్థ్యం, వాటికి ఉన్న ప్రత్యర్థులు మరియు కొనుగోలుదారులకు ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. హోండా ZR-V హోండా నుండి రాబోతున్న ZR-V ఎస్‌యూవీ, భారత…

Read More
160cc పవర్‌‌ఫుల్‌ ఇంజిన్‌ స్కూటర్‌‌తో మార్కెట్‌లోకి హోండా..! ధర, స్పెషాలిటీస్‌ తెలుసా

160cc పవర్‌‌ఫుల్‌ ఇంజిన్‌ స్కూటర్‌‌తో మార్కెట్‌లోకి హోండా..! ధర, స్పెషాలిటీస్‌ తెలుసా

వారయో సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ కొత్త ‘ఇవో’ వెర్షన్, పాత మోడళ్లను భర్తీ చేస్తూ మార్కెట్లోకి వచ్చింది. ఏబీఎస్ (ABS), కాంబీ-బ్రేక్ సిస్టమ్, ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లేతో అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందించేందుకు ఇది సిద్ధమైంది. యమహా ఏరోక్స్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేలా రూపుదిద్దుకున్న ఈ కొత్త హోండా మ్యాక్సీ-స్కూటర్ సాంకేతిక వివరాలను, ధరల జాబితాను తెలుసుకుందాం! పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ హోండా వారియో ఇవో 160 స్కూటర్‌లో అత్యంత శక్తివంతమైన 160cc, 4-వాల్వ్…

Read More
కంటి చూపు తగ్గిందా?భయపడకండి…తెలుసుకోండి!

కంటి చూపు తగ్గిందా?భయపడకండి…తెలుసుకోండి!

కంటి చూపు తగ్గిందా? భయపడకండి… ముందుగా అసలు కారణం తెలుసుకోండి! మన జీవితంలో కంటి చూపు ఎంతో విలువైనది. కానీ ఈరోజుల్లో మొబైల్, కంప్యూటర్, టీవీ వంటి డిజిటల్ పరికరాల అధిక వినియోగం వల్ల చిన్న వయసులోనే చాలామందికి కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొందరు “చూపు తగ్గింది అంటే వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలా?” అని ఆందోళన చెందుతుంటారు.నిజానికి ప్రతి కంటి సమస్యకు ఆపరేషన్ అవసరం ఉండదు. కారణాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే అనేక సమస్యలను నియంత్రించవచ్చు….

Read More
శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు ఈ అద్భుత ప్రయోజనాలు మీకోసమే..!

శనివారాల్లో నూనె స్నానం చేస్తే ఏమవుతుంది? శని అనుగ్రహంతో పాటు ఈ అద్భుత ప్రయోజనాలు మీకోసమే..!

Oil Bath Benefits: మన భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఒక ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన ఉద్దేశం దాగి ఉంటుంది. అలాంటి ముఖ్యమైన ఆచారాల్లో శనివారాల్లో నూనె( తలకు నూనె పెట్టుకుని) స్నానం ఒకటి. శని దేవుడికి అంకితమైన ఈ రోజున నువ్వుల నూనె లేదా ఇతర శుద్ధ నూనెలతో అభ్యంగన స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది శరీరానికి ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా, మానసిక ప్రశాంతతను పెంచుతుందని పెద్దలు చెబుతారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం,…

Read More
భూకంపాన్ని ముందే గుర్తించి హెచ్చరించిన ఆండ్రాయిడ్ ఫోన్లు..! ఎలా సాధ్యమైంది

భూకంపాన్ని ముందే గుర్తించి హెచ్చరించిన ఆండ్రాయిడ్ ఫోన్లు..! ఎలా సాధ్యమైంది

భూకంపం సంభవించినప్పుడు ప్రతి సెకను ప్రాణాలను కాపాడుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యాక్సిలరోమీటర్ సెన్సార్ల సాయంతో గూగుల్ ప్రపంచవ్యాప్తంగా భూకంపాలను ముందే గుర్తిస్తోంది. వెనిజులా దుర్ఘటనలో వందలాది ప్రాణాలను కాపాడిన ఈ ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఈ వ్యవస్థ మన భారత్‌లో ఎలా అందుబాటులో ఉంది? అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం! భూకంపాలను ఫోన్ ఎలా గుర్తిస్తుంది? ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ‘యాక్సిలరోమీటర్’ అనే చిన్న సెన్సార్ ఉంటుంది. మనం ఫోన్‌ను తిప్పినప్పుడు…

Read More
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు

ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు

టీ20 లీగ్‌లో భాగంగా బెల్ఫాస్ట్‌లోని స్టార్మాంట్ క్రికెట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు భారత్‌ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పురుగులు చేసి భారత్‌ ముందు 183 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం….

Read More
JCB: జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? 99 శాతం మందికి అస్సలూ తెలియదు

JCB: జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? 99 శాతం మందికి అస్సలూ తెలియదు

మనం రోజువారీ జీవితంలో చూసే భారీ క్రేన్లు లేదా తవ్వకపు యంత్రాలను సాధారణంగా ‘జేసీబీ’ అని పిలుస్తుంటాం. నిజానికి జేసీబీ అనేది ఒక నిర్దిష్ట వాహనం పేరు కాదు, అది ఆ యంత్రాలను తయారు చేసే ఒక అంతర్జాతీయ సంస్థ పేరు. ఈ కంపెనీని బ్రిటన్‌కు చెందిన జోసెఫ్ సిరిల్ బామ్‌ఫోర్డ్ అనే వ్యక్తి స్థాపించారు. ఆయన పేరులోని మొదటి అక్షరాల కలయికతోనే ఈ సంస్థకు ‘JCB’ (Joseph Cyril Bamford Excavators Ltd) అని పేరు…

Read More