తాజావార్తలు
Viral Video: ప్రాణాల మీదకు తెచ్చిన మార్నింగ్‌ వాక్‌..! కుక్కతో పాటు వెళ్లిన మహిళను వెంటాడిన వింత ఆకారం..!

Viral Video: ప్రాణాల మీదకు తెచ్చిన మార్నింగ్‌ వాక్‌..! కుక్కతో పాటు వెళ్లిన మహిళను వెంటాడిన వింత ఆకారం..!

చాలా మంది అడవులను అన్వేషించడం, ప్రకృతిని దగ్గరగా గమనించడం ఆనందిస్తారు. కానీ, కొన్నిసార్లు ఈ ఇష్టమే ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. కెనడాకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ ప్రమాదకరమైన గ్రిజ్లీ ఎలుగుబంటిని ఎదుర్కోవడం కనిపిస్తుంది. మౌంట్ ఎంగాడిన్ లాడ్జ్ సమీపంలో సదరు మహిళ తన పెంపుడు కుక్క స్కోకితో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా సుమారు 180 కిలోల బరువున్న ఒక భారీ గ్రిజ్లీ…

Read More
ఇంట్లో తులసి ఉందా? ఈ 7 వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం, ఐశ్వర్యం మీ సొంతం!

ఇంట్లో తులసి ఉందా? ఈ 7 వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం, ఐశ్వర్యం మీ సొంతం!

వాస్తు శాస్త్రంలోనూ, హిందూ సంప్రదాయంలోనూ తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తులసిని శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఇంట్లో తులసి మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణిస్తారు. వాస్తు నమ్మకాల ప్రకారం, తులసి ఉన్న ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తూ, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం నెలకొంటాయని విశ్వసిస్తారు. అయితే తులసి మొక్కను కేవలం నాటడం మాత్రమే కాదు, దానిని పూజించే విధానం, సంరక్షించే తీరు, పాటించాల్సిన కొన్ని నియమాలు…

Read More
బాహుబలి, పుష్ప కాదమ్మా.. ధురంధర్ దారిలో..!

బాహుబలి, పుష్ప కాదమ్మా.. ధురంధర్ దారిలో..!

2 పార్ట్ కల్చర్ అనేది కామన్ అయిపోయిందిప్పుడు. బడ్జెట్ పెరిగినా, కథ స్పాన్ పెరిగినా వెంటనే సీక్వెల్ అంటున్నారు మేకర్స్. అయితే రాబోయే కొన్ని సినిమాలు మాత్రం సింగిల్ పార్ట్‌గానే ప్లాన్ చేస్తున్నారు దర్శకులు. కానీ అవి నిజంగానే సింగిల్‌గా వస్తాయా అనేది అనుమానమే. ఒకవేళ వాటిని 2 పార్ట్స్ చేస్తే ధురంధర్ ఫార్ములా ఫాలో అవుతారా లేదంటే బాహుబలి వెంటే నడుస్తారా..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా.. ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయడం.. వాటిని 2 పార్ట్స్‌గా మార్చడం…

Read More
కీర దోసకాయ వీరికి విషంతో సమానం!

కీర దోసకాయ వీరికి విషంతో సమానం!

బరువు తగ్గాలన్నా.. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలనుకునేవారు మొదటగా ఎంచుకునేది కీరదోసకాయ. సలాడ్స్ రూపంలో క్యారట్, బీట్‌రూట్‌లతో పాటు దీనిని పచ్చిగా తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇందులో ఫైబర్ , నీటి శాతం పుష్కలంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా పదే పదే ఆహారం తినాలనే కోరిక తగ్గి, క్యాలరీల వినియోగం అదుపులోకి వచ్చి బరువు తగ్గుతారు. అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావించే కీరదోసకాయ అందరికీ ఒకేలా…

Read More
మరో మూడు రోజుల్లో రాజయోగం.. వీరికి తిరుగులేని అదృష్టం..  మీరున్నారా?

మరో మూడు రోజుల్లో రాజయోగం.. వీరికి తిరుగులేని అదృష్టం.. మీరున్నారా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే నెలలో గురు, చంద్రుల కలయికతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ అరుదైన యోగాల వలన రెండు రాశుల వారికి…

Read More
Personal Finance: 10 ఏళ్లలో రూ.33 లక్షలకు పైగా లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన HDFC మ్యూచువల్ ఫండ్!

Personal Finance: 10 ఏళ్లలో రూ.33 లక్షలకు పైగా లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన HDFC మ్యూచువల్ ఫండ్!

Personal Finance: హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మిడ్‌క్యాప్ ఫండ్ 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దీని నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) దాదాపు రూ.1 లక్ష కోట్లకు పెరిగాయి. ఈ పథకం డైరెక్ట్ ప్లాన్‌లోని గ్రోత్ ఆప్షన్, గత 20 సంవత్సరాలుగా సుమారు 20% సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (CAGR)తో రాబడులను అందించింది. దీర్ఘకాలంలో ఇంతటి అధిక రాబడులను అందించిన ఫండ్‌లు చాలా తక్కువ. ఒక లక్ష రూపాయల పెట్టుబడి 10 సంవత్సరాలలో 5.68 లక్షల…

Read More
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంతువు దగ్గరకు మోదీ.. భారత్-సీషెల్స్ సరికొత్త దౌత్యానికి ‘జోనాథన్’ ప్రతీక!

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంతువు దగ్గరకు మోదీ.. భారత్-సీషెల్స్ సరికొత్త దౌత్యానికి ‘జోనాథన్’ ప్రతీక!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జూన్ 27) తన మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారతదేశానికి, హిందూ మహాసముద్ర ద్వీపసమూహమైన సీషెల్స్‌కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ పర్యటనలో అత్యంత ఆసక్తికరమైన ముఖ్యాంశం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచర జంతువుగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ‘జోనాథన్’ అనే…

Read More
Weekly Horoscope: వారికి ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు

Weekly Horoscope: వారికి ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశినాథుడైన శుక్రుడు దశమంలో ఉచ్ఛ గురువుతోనూ, బుధుడితోనూ కలిసి ఉండడం, భాగ్య స్థానంలో రవి స్థితి వల్ల ఈ వారమంతా ఈ రాశివారికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి, శుభవార్తలు వినడానికి, శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి బాగా అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొద్దిగా ఖర్చు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది….

Read More
ఒకరు భయమే ఎరుగని జీవి, మరొకరికి ఒళ్లంతా ముళ్ల రక్షణ.. పోరులో గెలుపు ఎవరిది..

ఒకరు భయమే ఎరుగని జీవి, మరొకరికి ఒళ్లంతా ముళ్ల రక్షణ.. పోరులో గెలుపు ఎవరిది..

అడవిలో జీవుల మధ్య జరిగే పోరాటాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన పోరాటాల్లో ఒకటి ముళ్ల పంది, హనీ బ్యాడ్జర్ మధ్య వార్. అదే జరిగితే ఎవరు గెలుస్తారు? ఒకటి తన శరీరమంతా పదునైన ముళ్లతో రక్షణ పొందే జీవి కాగా, మరొకటి ప్రపంచంలోనే అత్యంత ధైర్యసాహసాలు కలిగిన జంతువులలో ఒకటి. మరి తుది విజేత ఎవరు? ముళ్ల పంది తన శరీరంపై 30,000కు పైగా గట్టి ముళ్లను కలిగి ఉంటుంది. ప్రమాదం ఎదురైనప్పుడు ముళ్లను…

Read More
Andhra Pradesh: ఏపీ బంగారం వచ్చేసిందోచ్చ్.. “మేడ్ ఇన్ ఆంధ్రా” పేరుతో మార్కెట్లోకి..

Andhra Pradesh: ఏపీ బంగారం వచ్చేసిందోచ్చ్.. “మేడ్ ఇన్ ఆంధ్రా” పేరుతో మార్కెట్లోకి..

బంగారం… ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆభరణాలు… బంగారు బిస్కెట్లు… విదేశాల నుంచి దిగుమతి అయ్యే బులియన్. కానీ ఇకపై “మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్” బంగారం కూడా మార్కెట్లోకి వచ్చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్‌లో వెలికితీసిన ఖనిజాన్ని శుద్ధి చేసి తొలి బంగారు బిస్కెట్లుగా మార్చడం కొత్త అధ్యాయానికి నాంది పలికింది. జొన్నగిరి గనుల నుంచి వెలికితీసిన బంగారు ఖనిజాన్ని శుద్ధి చేసిన తర్వాత… 100…

Read More